HAL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే.?
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 185 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపి చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 185 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో డిజైన్ ట్రైనీ (95), మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) (90) ఖాళీలు ఉన్నాయి.

* ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ ఖౄళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 02-08-2023న మొదలవుతుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 22-08-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..