GGH Kakinada Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. రేపే ఆఖరు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కాకినాడలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (GGH Kakinada).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితర (Lab Technician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

GGH Kakinada Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. రేపే ఆఖరు..
GGH Vijayawada
Follow us

|

Updated on: Jun 06, 2022 | 5:25 PM

Kakinada Govt General Hospital Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కాకినాడలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (GGH Kakinada).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితర (Lab Technician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, రిఫ్రాక్షనిస్ట్‌, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, అటెండర్, ఆడియోమెట్రి టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా, సంబంధిత స్పెషలైజేషన్‌లో బీమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కాకినాడ, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.