CUET UG Exam 2022: విద్యార్ధులకు అలర్ట్! సీయూఈటీ యూజీ 2022 పరీక్ష తేదీలు విడుదల..

కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ 2022 (యూజీ) పరీక్ష తేదీని ఎన్టీఏ విడుదల చేసింది. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా 86 సెంట్రల్ యూనివర్సిటీల్లో..

CUET UG Exam 2022: విద్యార్ధులకు అలర్ట్! సీయూఈటీ యూజీ 2022 పరీక్ష తేదీలు విడుదల..
Cuet 2022
Follow us

|

Updated on: Jun 24, 2022 | 8:34 AM

CUET UG 2022 Exam Date: కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ 2022 (యూజీ) పరీక్ష తేదీని ఎన్టీఏ విడుదల చేసింది. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా 86 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 15 నుంచి ఆగస్టు 10 వరకు సీయూఈటీ యూజీ 2022 పరీక్ష జరగనుంది. ఈ మేరకు జులై 15, 16, 19, 20, ఆగస్టు 4, 5, 6, 7, 8, 10 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 554 పరీక్ష కేంద్రాల్లో, ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. కాగా యూజీసీ ఈ ఏడాది కొత్తగా ప్రవేశ పెట్టిన సీయూఈటీ యూజీ 2022 ప్రవేశ పరీక్షకు 9,50,804 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

దాదాపు 13 భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహింనున్నారు. మొత్తం 86 యూనివర్సిటీల్లో ఒక అభ్యర్ధి ఏవైన 5 యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా యూనివర్సిటీల్లో దాదాపు 54,000ల సబ్జెక్టుల్లో నచ్చిన కోర్సును ఎంపిక చేసుకుని చదవచ్చని ఇప్పటికే ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలోనే విడుదలకానున్నాయి. అలాగే పరీక్షలకు సంబంధించి ఎటువంటి సందేహాలు, సమస్యలు తలెత్తినా cuetug@nta.ac.inకు ఈ మెయిల్‌ పంపవచ్చు. లేదా 011-40759000 / 011-6922 7700 హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి సందేహ నివృతి చేసుకోవచ్చు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ cuet.samarth.ac.in లేదా nta.ac.inలను చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..