AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO-ADRDE Recruitment 2022: ఏరియల్‌ డెలివరీ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆగ్రాలోని డీఆర్‌డీవో- ఏరియల్‌ డెలివరీ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (DRDo - ADRDE).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

DRDO-ADRDE Recruitment 2022: ఏరియల్‌ డెలివరీ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు
Drdo Adrde
Srilakshmi C
|

Updated on: Jun 24, 2022 | 6:34 AM

Share

DRDO – ADRDE Agra Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆగ్రాలోని డీఆర్‌డీవో- ఏరియల్‌ డెలివరీ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (DRDO – ADRDE).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎయిరో స్పేస్‌ ఇంజినీరింగ్, క్లైమెట్‌ స్టడీస్‌ విభాగాల్లో ఖళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ31,000ల వరకు చెల్లిస్తారు

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌ (మెకానికిల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌/ఎయిరో స్పేస్‌ ఇంజనీరింగ్‌/క్లైమాట్‌ స్టడీస్‌)లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/గేట్‌ స్కోర్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు

అడ్రస్: DRDO-ADRDE, Station Road, Agra

ఇంటర్వ్యూ తేది: 2022. జులై 29,30 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు