APOSS SSC Results 2022: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్స్‌కు సంబంధించి పది, ఇంటర్‌-2022 ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌ వెల్లడించారు..

APOSS SSC Results 2022: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
Aposs Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 24, 2022 | 12:44 PM

APOSS SSC & Inter Results 2022: ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్స్‌కు సంబంధించి పది, ఇంటర్‌-2022 ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌ వెల్లడించారు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్ధుల హాల్‌ టికెట్‌ నంబరు లేదా అడ్మిషన్‌ నంబరును నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.apopenschool.ap.gov.inలో విద్యార్ధుల మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని డైరెక్టర్‌ సూచించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.