NIN Hyderabad Recruitment 2022: టెన్త్ అర్హతతో హైదరాబాద్‌ నిన్‌లో భారీ ఉద్యోగావకాశాలు..నెలకు రూ.60,000ల జీతంతో..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ మెడికల్ ఆఫీసర్‌ తదితర పోస్టుల (Junior Medical Officer Posts) భ‌ర్తీకి..

NIN Hyderabad Recruitment 2022: టెన్త్ అర్హతతో హైదరాబాద్‌ నిన్‌లో భారీ ఉద్యోగావకాశాలు..నెలకు రూ.60,000ల జీతంతో..
Nin Hydearabad
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 24, 2022 | 6:58 AM

NIN Hyderabad Junior Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ మెడికల్ ఆఫీసర్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల (Junior Medical Officer Posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. ఎంపికైనవారు హైదరాబాద్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 116

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ మెడికల్ ఆఫీసర్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ వర్కర్లు, ఎంటీఎస్‌ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,800ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, మెడికల్‌ డిగ్రీ (ఎంబీబీఎస్/బీఏఎంఎస్/ఎండీఎస్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆఫీసుల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 4, 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే

భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..

స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..

అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి

బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..

టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌

ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!