CSIR-IHBT Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ.. సీఎస్‌ఐఆర్‌ – ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పలంపుర్‌లోని సీఎస్‌ఐఆర్‌ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ వర్కర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

CSIR-IHBT Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ.. సీఎస్‌ఐఆర్‌ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు..
CSIR - IHBT Palampur
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 10, 2022 | 3:51 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పలంపుర్‌లోని సీఎస్‌ఐఆర్‌ – ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ).. ఒప్పంద ప్రాతిపదికన 32 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ వర్కర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాజెక్ట్ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్‌, ఫీల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫార్మాక్యూటికల్‌ సైన్సెస్‌/లైఫ్‌ సైన్సెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, ఫుడ్‌ సైన్స్‌/ఫుడ్ అండ్‌ నూట్రీషన్‌, ఫుడ్ ఫర్మెంటేషన్‌లో డిగ్రీ, ఎంఫ్మార్మ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 18, 2022వ తేదీ నాటికి 35 నుంచి 50 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా సంబంధిత సర్టిఫికెట్లతో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూలు అక్టోబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఆయా పోస్టులకు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఇతర సమాచారం అధికారికంగా నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: CSIR – IHBT, Palampur (H.P)

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..