CRPF Recruitment: సీఆర్‌పీఎఫ్‌లో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. అర్హులెవరంటే..

CRPF Recruitment 2021: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పారామెడికల్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

CRPF Recruitment: సీఆర్‌పీఎఫ్‌లో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. అర్హులెవరంటే..
Crpf Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 16, 2021 | 5:06 PM

CRPF Recruitment 2021: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పారామెడికల్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో మొత్తం 2439 ఖాళీలకు గాను నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు, ఎలా నియామకం చేపడుతారు లాంటి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 2439 ఖాళీలకు గాను ఏఆర్‌ – 156, బీఎస్‌ఎఫ్‌ – 365, సీఆర్‌పీఎఫ్‌ 1537, ఐటీబీపీ – 130, ఎస్‌ఎస్‌బీ – 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పారామెడికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గతంలో సీఏపీఎఫ్‌లో కానీ ఎక్స్‌ ఆర్మీ ఉద్యోగై ఉండాలి. (మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు). * ఎంపికైన అభ్యర్థులు సీఏపీఫ్‌ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ విధానంలో పారామెడికల్‌ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. * అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. * ఈ ఇంటర్వ్యూలను 13-09-2021 నుంచి 15-09-2021 వరకు నిర్వహించనున్నారు. * అభ్యర్థులను ఏడాది కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. * ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుంది. * రిటైర్‌మెంట్‌ సర్టిఫికేట్‌, డిగ్రీ, వయసు నిర్ధారణ, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్లను వెంట తెచ్చుకోవాలి. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Taliban – China: చైనా తోక వంకర.. తాలిబన్ రాక్షసులతో స్నేహం చేస్తామంటూ డ్రాగన్ దేశం ప్రకటన

CM KCR: శాలపల్లిలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. దళితబంధు వర్తిస్తుంది..

Viral News: 3 లక్షలు ఉన్న బ్యాగ్ కొట్టేసిన కోతి.. పోలీస్ స్టేషన్‌కు పంచాయతీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ