Coal India Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! కోల్‌ ఇండియాలో 1052 ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టు (Management Trainee posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Coal India Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! కోల్‌ ఇండియాలో 1052 ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..
Coal India
Follow us

|

Updated on: Jun 21, 2022 | 2:44 PM

Coal India Management Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టు (Management Trainee posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 1052

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

ఖాళీల వివరాలు:

విభాగాల వారీగా ఖాళీలు:

  • మైనింగ్‌ పోస్టులు: 699
  • సివిల్‌ పోస్టులు: 160
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్ పోస్టులు: 124
  • సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ పోస్టులు: 67

వయోపరిమితి: మే 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా  ఐటీ లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్ 2022 స్కోర్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు: రూ.1180
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 23, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం