Indian Air Force Jobs 2022: సికింద్రాబాద్‌ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ ఉద్యోగాలు.. పదో తరగతి పాస్‌..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లు/యూనిట్లలో (Indian Air Force).. గ్రూప్‌ 'సీ' సివిలియన్‌ పోస్టు (Grtoup 'C' Civilian Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Indian Air Force Jobs 2022: సికింద్రాబాద్‌ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్‌ 'సీ' సివిలియన్‌ ఉద్యోగాలు.. పదో తరగతి పాస్‌..
Indian Air Force
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2022 | 2:51 PM

Indian Air Force Grtoup ‘C’ Civilian Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లు/యూనిట్లలో (Indian Air Force).. గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ పోస్టు (Grtoup ‘C’ Civilian Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు సికింద్రాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలలో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 15

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: వార్డ్‌ సహాయక్‌, హౌజ్‌ కీపింగ్‌ స్టాఫ్‌, కుక్‌, సివిలియన్ మెకానికల్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు పోస్టును బట్టి కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్:

  • Commandant Command Hospital AF, Agram Post, Bengaluru – 560007
  • Air Officer Commanding, AF Station, Jalahalli, West Bengaluru – 560015
  • Air Officer Commanding, AF Station, Yelahanka, Bengaluru – 560063
  • Commanding Officer Training Command (U), AF JC Nagar-Post, Hebbal, Bengaluru – 560006
  • Air Officer Commanding, AF Station,Tambaram, Chennai – 600046
  • Air Officer Commanding, AF Station, Hakimpet, Secunderabad – 500014

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే