ISC Semester 2 exams 2022: 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు CISCE బోర్డు కీలక ప్రకటన! ఆ షరతులు మీరితే..

ఐసీఎస్సీ (ISC) 12వ తరగతి సెమిస్టర్ 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ముఖ్యమైన సూచనలు జారీ చేసింది..

ISC Semester 2 exams 2022: 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు CISCE బోర్డు కీలక ప్రకటన! ఆ షరతులు మీరితే..
Isc Semester 2 Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 30, 2022 | 11:28 AM

ISC Semester 2 Exam 2022 Guidelines: ఐఎస్సీ (ISC) 12వ తరగతి సెమిస్టర్ 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. కాగా ఐసీఎస్సీ పరీక్షలు 2022 ఏప్రిల్ 26 నుంచి జూన్ 13 వరకు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విద్యార్ధులకు కింది సూచనలు తప్పనిసరిగా పాటించవల్సిందిగా పేర్కొంది. అవేంటంటే..

CISCE ISC సెమిస్టర్ 2 పరీక్ష 2022 మార్గదర్శకాలు ఇవే..

  • అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి. లేదంటే రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
  • పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్, హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలో కోవిడ్‌ 19 మార్గదర్శకాలను విధిగా పాటించవల్సి ఉంటుంది.
  • ఆన్సర్‌ షీట్‌లో సంతకానికి కేటాయించిన స్థలంలో మాత్రమే సిగ్నేచర్‌ చెయ్యాలి. సిగ్నేచర్‌తోపాటు ఐడీ నెంబర్‌, ఇండెక్స్ నంబర్, సబ్జెక్ట్‌ పేరును మాత్రమే షీట్‌లో రాయాలి.
  • ప్రతి ప్రశ్నకు సమాధానం రాసేముందు ప్రారంభంలో ఎడమ చేతి మార్జిన్‌లో ప్రశ్న సంఖ్య స్పష్టంగా రాయాలి. బ్లూ లేదా బ్లాంక్ ఫౌంటెన్ లేదా బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలు రాయాలి. డయాగ్రామ్స్‌ గీసేటప్పుడు మాత్రమే పెన్సిల్‌ను ఉపయోగించాలి.
  • మొబైల్ ఫోన్‌, ఎలక్ట్రానిక్ పరికరాలు, హెడ్‌ఫోన్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకూడదు.

Also Read:

IDRBT Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. ఐడీఆర్‌బీటీ హైదరాబాద్‌లో గ్రేడ్ I, II ఉద్యోగాలు..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.