CIL Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో కోల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. డిగ్రీ చేసిన వారికి అవకాశం..

భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన కోల్‌కతాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (CIL) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల (Manager jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

CIL Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో కోల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. డిగ్రీ చేసిన వారికి అవకాశం..
Cil Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2022 | 6:58 PM

Manager jobs: భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన కోల్‌కతాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (CIL) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల (Manager jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 14

పోస్టుల వివరాలు:

  • చీఫ్‌ మేనేజర్‌ (సెక్యురిటీ)/ఈ7 గ్రేడ్‌: 10
  • జనరల్‌ మేనేజర్‌ (సెక్యురిటీ)/ఈ8 గ్రేడ్‌: 4

పే స్కేల్‌: నెలకు రూ.1,00,000ల నుంచి 2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయస్సు ఫిబ్రవరి 9, 2022 నాటికి 62 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Dy. General Manager (Personnel/Rectt.), Coal India Limited, Coal Bhawan, Premise No-04, MAR Plot No.AF-III, Action Area-1A, New Town, Rajarhat, Kolkata-700156.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP EDCET counselling 2021: ఏపీ ఎడ్‌ సెట్‌ 2021 రెండో దశ షెడ్యూల్‌ విడుదల.. షెడ్యూల్‌ ఇదే!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే