AUEET- 2022 విశాఖపట్నం నోటిఫికేషన్‌ విడుదల.. ఇంజనీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీలో ప్రవేశాలకు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University).. బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌) కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AUEET- 2022) నోటిఫికేషన్‌..

AUEET- 2022 విశాఖపట్నం నోటిఫికేషన్‌ విడుదల.. ఇంజనీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీలో ప్రవేశాలకు..
Aueet 2022
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:45 PM

AUEET- 2022 Exam Date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University).. బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌) కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AUEET- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం మీకోసం..

వివరాలు:

పరీక్ష: ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022

ఇవి కూడా చదవండి

కోర్సులు: బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాములు

విభాగాలు: సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ కలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్

కోర్సుల వారీగా సీట్ల సంఖ్య:

  • బీటెక్‌ + ఎంటెక్‌ (సీఎస్‌ఈ): 360
  • బీటెక్‌ + ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌): 60
  • బీటెక్‌ + ఎంటెక్‌ (మెకానికల్ ఇంజినీరింగ్): 30
  • బీటెక్‌ + ఎంటెక్‌ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్): 30

అర్హతలు: ఇంటర్మీడియట్‌ (10+2)లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో, కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1200
  • ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్ధులకు: రూ.1000

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విధ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 22, 2022.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్‌ 28, 2022.

AUEET 2022 ప్రవేశ పరీక్ష తేదీ: జూన్‌ 30, 2022.

AUEET 2022 ఫలితాల ప్రకటన తేదీ: జులై 2, 2022.

ప్రవేశాలు ప్రారంభ తేదీ: జులై 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు