India Post: పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్‌.. వేతనం.. ఇతర వివరాలు..!

Postal Jobs: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఏపీలోని ఉద్యోగల భర్తీకి నోటిషికేషన్‌ విడుదలైంది..

India Post: పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్‌.. వేతనం.. ఇతర వివరాలు..!
Follow us

|

Updated on: Nov 04, 2021 | 4:02 AM

Postal Jobs: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఏపీలోని ఉద్యోగల భర్తీకి నోటిషికేషన్‌ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ పోస్టల్ సర్కిల్ పేర్కొంది. దీని ద్వారా సుమారు 75 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తి కానున్నాయి.. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు  వెబ్‌సైట్‌ చూడవచ్చు.

► మొత్తం ఖాళీలు: 75

► పోస్టల్ అసిస్టెంట్- 19

► సార్టింగ్ అసిస్టెంట్- 04

► పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్- 03

► పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్- 04

► పోస్ట్ మ్యాన్- 18

► మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 27

కావాల్సిన విద్యార్హతలు: ► పోస్టల్ అసిస్టెంట్ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి ఇంటర్ పాసై ఉండాలి.

► పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాష అయిన తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా చదివి ఉండాలి.

► మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. స్థానిక భాష తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు

► తెలుగు ఓ సబ్జెక్ట్ గా ఉండాలి. మిగిలిన వివరాలను నోటిఫికేషన్లో చూడవచ్చు.

ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.81 వేల వరకు వేతనం ఉంటుంది. పోస్టును భర్తీ అర్హత ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

JNVST 2022: విద్యార్థులకు గమనిక..! నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు చివరితేదీ పొడగింపు..

Railway Job 2021: నిరుద్యోగులకు గమనిక..! రైల్వేలో 16000 పోస్టులకు నోటిఫికేషన్‌.. వెంటనే అప్లై చేయండి..

Latest Articles
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు