JNVST 2022: విద్యార్థులకు గమనిక..! నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు చివరితేదీ పొడగింపు..

JNVST 2022: నవోదయ విద్యాలయ సమితి (NVS) 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ గడువుతేదీని పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన

JNVST 2022: విద్యార్థులకు గమనిక..! నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు చివరితేదీ పొడగింపు..
Jnv Admission
Follow us
uppula Raju

|

Updated on: Nov 01, 2021 | 5:59 PM

JNVST 2022: నవోదయ విద్యాలయ సమితి (NVS) 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ గడువుతేదీని పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- nvsadmissionclassnine.in ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ జూలై 2021లో ప్రకటించారు. NVS పరీక్ష 9 ఏప్రిల్ 2022న నిర్వహిస్తారు. కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. గతంలో దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్‌ 31 గా నిర్ణయించారు. తాజాగా పెంచిన గడువు ప్రకారం చివరి తేదీ నవంబర్ 15.

9వ తరగతికి ఎలా దరఖాస్తు చేయాలి 9వ తరగతి కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు NVS రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్ nvsadmissionclassnine.inని సందర్శించాలి. తరువాత అభ్యర్థి రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై అడిగిన వివరాలను నమోదు చేయాలి. వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవడం ద్వారా రిజిస్ట్రేషన్‌ను ప్రక్రియ పూర్తి చేస్తారు.

దరఖాస్తు ఎవరు చేసుకోవచ్చు? NVS విడుదల చేసిన JNVST 2022 క్లాస్ 9 ప్రాస్పెక్టస్ ప్రకారం.. గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేరు. అలాగే, విద్యార్థి తప్పనిసరిగా మే 1, 2006 కంటే ముందుగా, 30 ఏప్రిల్ 2010 తర్వాత జన్మించి ఉండకూడదు.

Free Ration: ఉచిత రేషన్ పంపిణీ ఈ నెలతో లాస్ట్.. డిసెంబర్‌ నుంచి నిలిపివేస్తారు..! ఎందుకో తెలుసుకోండి..

Duck Viral Video: పార్క్‌లో పసిపిల్లలను మరిపించిన బాతు.. దాని ఆట చూస్తే అదుర్స్ అనాల్సిందే..

VVS Laxman Birthday: జట్టుకు ఆపద్భాంధవుడతడు.. అతను ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా