Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Job Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో ఎన్‌ఐటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!

AP Job Recruitment 2021: దేశంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఎన్‌ఐటీ ఒకటన్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల ఎన్‌ఐటీల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి వరుసగా..

AP Job Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో ఎన్‌ఐటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2021 | 6:02 AM

AP Job Recruitment 2021: దేశంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఎన్‌ఐటీ ఒకటన్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల ఎన్‌ఐటీల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్ఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అధికరులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీగా ఉన్న 15 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని కావాల్సిన ధ్రువపత్రాలను జత చేసి సూచించిన చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో రిజిస్టర్, లైబ్రేరియన్, ఎస్ఏఎస్ ఆఫీసర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, టెక్నీషియన్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ విభాగాల్లో 4 ఖాళీలు ఉన్నాయి.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్‌ను చూడాలి. వయో పరిమితి విషయానికి వస్తే రిజిస్టర్ పోస్టుకు 56 ఏళ్లు, లైబ్రేరియన్ పోస్టుకు 56, SAS ఆఫీసర్ ఉద్యోగానికి 35 ఏళ్లు, జైనియర్ ఇంజనీర్/ఎస్ఏఎస్ అసిస్టెంట్/లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 30 ఏళ్లు, టెక్నీషియన్ ఉద్యోగానికి 27 ఏళ్లు, సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి 33 ఏళ్లు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 27 ఏళ్లను వయోపరిమితిగా నిర్ణయించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లకు జూలై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుగా రూ. 1500ను నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు రూ. 500లను పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..

The Director, National Institute of Technology Andhra Pradesh, Kadakatla, Tadepalligudem – 534101, West Godavari, Andhra Pradesh, India’’ చిరునామాకు జులై 19లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

NBT Young Writers: దేశంలోని యువ ర‌చ‌యిత‌ల‌కు స‌ద‌వ‌కాశం.. నెల‌కు రూ. 50 వేలు ఉప‌కార వేత‌నం పొందే అవ‌కాశం.

Telangana Inter Results: రేపే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!