APSGWD Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జల గణన శాఖలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూగర్భ జల గణన శాఖ.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

APSGWD Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జల గణన శాఖలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Andhra Pradesh
Follow us

|

Updated on: Sep 16, 2022 | 9:50 PM

APSGWD Technical Assistant Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూగర్భ జల గణన శాఖ.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 30, 2022లోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అక్టోబర్‌ 11న కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.18000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

జిల్లాల వారీ ఖాళీల వివరాలు ఇవే..

  • శ్రీకాకుళం పోస్టులు: 2
  • విజయనగరం పోస్టులు: 1
  • పార్వతీపురం మన్యం పోస్టులు: 2
  • అల్లూరి సీతారామ రాజు పోస్టులు: 4
  • విశాఖపట్నం పోస్టులు: 2
  • అనకాపల్లి పోస్టులు: 2
  • కాకినాడ పోస్టులు: 2
  • డా.అంబేడ్కర్‌ కోనసీమ పోస్టులు: 1
  • తూర్పుగోదావరి పోస్టులు: 2
  • పశ్చిమ గోదావరి పోస్టులు: 1
  • ఏలూరు పోస్టులు: 2
  • కృష్ణా పోస్టులు: 2
  • ఎన్టీఆర్‌ పోస్టులు: 2
  • గుంటూరు పోస్టులు: 1
  • పల్నాడు పోస్టులు: 3
  • బాపట్ల పోస్టులు: 1
  • ప్రకాశం పోస్టులు: 4
  • నంద్యాల పోస్టులు: 3
  • కర్నూలు పోస్టులు: 3
  • అనంతపురం పోస్టులు: 5
  • శ్రీ సత్యసాయి పోస్టులు: 3
  • వైఎస్ఆర్, కడప పోస్టులు: 4
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు పోస్టులు: 5
  • తిరుపతి పోస్టులు: 4
  • అన్నమయ్య పోస్టులు: 4
  • చిత్తూరు పోస్టులు: 4
  • డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూ అండ్‌ డబ్ల్యూఏడీ, విజయవాడ పోస్టులు: 5

అడ్రస్: ఆయా రాష్ట్రాలకు చెందిన District Ground Water Officer Ground Water and Water Audit Department ఆఫీసుల్లో నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..