AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: కేవలం రూ.1,947కే విమాన ప్రయాణం.. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్!

77వ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న భారతదేశంలో జరుపుకోబోతోంది. ఇందుకోసం భారతదేశం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం రూ.1,947కి విమాన టిక్కెట్టు ప్రకటించింది. ఇది దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తుంది. ఎయిర్ ఇండియా ఈ అద్భుతమైన ఆఫర్‌ను పొందాలనుకునే వారు..

Air India: కేవలం రూ.1,947కే విమాన ప్రయాణం.. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్!
Air India
Subhash Goud
|

Updated on: Aug 03, 2024 | 9:25 PM

Share

77వ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న భారతదేశంలో జరుపుకోబోతోంది. ఇందుకోసం భారతదేశం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం రూ.1,947కి విమాన టిక్కెట్టు ప్రకటించింది. ఇది దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తుంది. ఎయిర్ ఇండియా ఈ అద్భుతమైన ఆఫర్‌ను పొందాలనుకునే వారు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

ఫ్రీడమ్ సేల్ ప్రత్యేక ఆఫర్లు ఏమిటి?

ఈ ఆఫర్ కింద ప్రయాణించే ప్రయాణికులకు 3 కిలోల వరకు ఉచిత బ్యాగేజీ భత్యం అనుమతించబడుతుంది. అదేవిధంగా 15 కిలోల వరకు లగేజీపై రూ.1,000, 20 కిలోల వరకు లగేజీపై రూ.1,300 తగ్గింపును అందిస్తోంది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే లాయల్టీ సభ్యులకు 8% న్యూకాయిన్స్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అంతే కాకుండా, ప్రైమ్ సీట్లు, ఆహారం, పానీయాలపై 47% తగ్గింపు అందించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!

ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్ కొన్ని ఇతర ప్రత్యేక ఆఫర్లు

విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సైనిక సిబ్బందికి ఈ ప్రత్యేక ఆఫర్‌లో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. దాని ప్రకారం.. అన్ని కొత్త ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-8 విమానాలలో ఎక్స్‌ప్రెస్ బిస్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయి.

ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్‌లో షరతులు ఏమిటి?

ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 30 వరకు ఫ్రీడమ్ సేల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి రోజు అని గుర్తుంచుకోండి. అంతే కాకుండా ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్ ఢిల్లీ, జైపూర్, బెంగళూరు మీదుగా 12 అంతర్జాతీయ విమానాలు, 32 దేశీయ విమానాల్లో ప్రయాణించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price: త్వరలో భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ