Jio: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ!
ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ జియో ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. కంపెనీ తన రీఛార్జ్ ప్లాన్ ధరలను 25 శాతం వరకు పెంచింది. చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కోసం వెతుకుతున్న వినియోగదారుల కోసం జియో ఇప్పుడు గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. జియో తన జాబితాలో రీఛార్జ్ ప్లాన్‌ను చేర్చింది. ఇది వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం చెల్లుబాటును అందిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
