AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Cars Offers: ఆ ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు అంతే..!

కార్ల విషయానికి వచ్చేసరికి మైలేజ్‌ సమస్యతో చాలా మంది ఈవీ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల టాప్‌ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అధునాతన ఫీచర్లతో ఈవీ కార్లను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాం కాబట్టి అన్ని కంపెనీలు తమ మోడల్‌ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈవీ కార్లపై కూడా ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

EV Cars Offers: ఆ ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు అంతే..!
Ev Cars
Nikhil
| Edited By: |

Updated on: Dec 12, 2023 | 3:19 PM

Share

భారతదేశంలో ఈవీ వాహనాలు కొనుగోళ్లు జోరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అయితే ఈ అమ్మకాల్లో ఈవీ స్కూటర్లే అధికంగా ఉంటున్నాయి. కానీ కార్ల విషయానికి వచ్చేసరికి మైలేజ్‌ సమస్యతో చాలా మంది ఈవీ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల టాప్‌ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అధునాతన ఫీచర్లతో ఈవీ కార్లను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాం కాబట్టి అన్ని కంపెనీలు తమ మోడల్‌ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈవీ కార్లపై కూడా ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కూడా కొత్త కారు కొనాలనే ఐడియాతో ఉంటే ఇదే సరైన సందర్భం.  కాబట్టి ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్న కార్ల గురించి ఓసారి తెలుసుకుందాం.

మహీంద్రా & మహీంద్రాకు సంబంధించిన ఎక్స్‌యూవీ 400పై రూ.4.2 లక్షల తగ్గింపు ఆఫర్‌ చేస్తుంది. అలాగే ఎంజీకు చెందిన జెడ్‌ఎస్‌ ఈవీపై  రూ.50,000 వరకు నగదు తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 50,000 కార్పొరేట్, లాయల్టీ బోనస్‌లతో కలిపి రూ.2.2 లక్షలు తగ్గింపుతో ఎంజీ జెడ్‌ఎస్‌ను పొందవచ్చు. భారతదేశంలో ప్రవేశ-స్థాయి కామెట్‌ను అయిన ఎంజీ కామెట్‌పై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ను పొందవచ్చు. ఈ నెలలో రూ.20 వలే లాయల్టీ బోనస్‌తో పాటు కార్పొరేట్ తగ్గింపు, రూ.5,000 బీమాను పొందవచ్చు. 

టాటా టిగోర్‌ కూడా ఎంపిక చేసిన ఈవీ ట్రిమ్‌లపై డీలర్-ఎండ్ డిస్కౌంట్‌ల హోస్ట్‌తో అందిస్తున్నారు. అయితే ఈ తగ్గింపులు స్టాక్ లభ్యత, స్థానం ఆధారంగా ఉంటుంది.  టాటా మోటార్స్ ఇటీవలే ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ ఈవీని పరిచయం చేసింది. ఈ నెలలో ఇది గణనీయమైన తగ్గింపులను పొందలేదు. అయితే ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌కు సంబంధించిన ఇన్వెంటరీని కనుగొంటే మాత్రం డీలర్‌లతో మంచి ఆఫర్‌లను చర్చించవచ్చు. టాటీ టియాగో ఈవీపై ఎలాంటి ఆఫర్‌లు లేనప్పటికీ కియా ఈవీ6 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ క్రాసోవర్‌పై మాత్రం మంచి డీలర్-స్థాయి ప్రయోజనాలతో పొందవచ్చు. హ్యుందాయ్ ఐయోనిక్‌ 5 డిసెంబర్ 2023లో ఎటువంటి ముఖ్యమైన ఆఫర్లు పొందలేదు. అయితే డిస్కౌంట్ డీల్‌లు స్టాక్, డీలర్ మరియు లొకేషన్ లభ్యతకు లోబడి ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి