Dare to Dream 2021: టీవీ9 భారత్‌వర్ష డేర్ టు డ్రీం అవార్డుల మూడో సీజన్.. ప్రారంభ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేయనున్న ఎంఎస్ఎంఈ కార్యదర్శి బీబీ స్వైన్

టీవీ9 భారత్‌వర్ష ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద ఎంటర్‌ ప్రెన్యూరియల్‌ అవార్డ్స్ ఉత్సవం నిర్వహించనున్నారు.

Dare to Dream 2021: టీవీ9 భారత్‌వర్ష డేర్ టు డ్రీం అవార్డుల మూడో సీజన్.. ప్రారంభ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేయనున్న ఎంఎస్ఎంఈ కార్యదర్శి బీబీ స్వైన్
Dare To Dream 2021 Awards
Follow us
KVD Varma

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 27, 2021 | 1:12 PM

Dare to Dream 2021: టీవీ9 భారత్‌వర్ష ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద ఎంటర్‌ ప్రెన్యూరియల్‌ అవార్డ్స్ ఉత్సవం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా నవంబర్ 30 వతేదీన నిర్వహించే మొదటి కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ(MSME) కార్యదర్శి బీబీ స్వైన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంఎస్ఎంఈ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

టీవీ9, శాప్ (TV9, SAP)తో కలిసి ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రారంభించే దిశగా పెద్ద అడుగు వేస్తోంది. భారతదేశంలోని ఎంఎస్ఎంఈ (MSME) రంగం అనిశ్చితులు, అంతరాయాలను నావిగేట్ చేయడంలో ఇతరులకు రోల్ మోడల్‌గా ఉంది. ఈ సాధకులను గుర్తించి, రివార్డ్ చేయడానికి, గ్లోబల్ భారత్ మూవ్‌మెంట్ క్రింద – గ్లోబల్ భారత్, డేర్2డ్రీమ్ అవార్డ్స్ ను టీవీ9 భారత్ వర్ష ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా టీవీ9 భారత్ వర్ష ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద ఎంటర్‌ ప్రెన్యూరియల్‌ అవార్డ్స్ ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ అవార్డుల 3వ సీజన్ ప్రతికూలతను అడ్వాంటేజ్‌గా మార్చిన పరిశ్రమ రత్నాలను గుర్తించడానికి ఉద్దేశించారు. ఇందులో భాగంగా 10 విభాగాల్లో 150 అవార్డులు ఇస్తారు.

స్వదేశీ సంస్థల విజయాన్ని పురస్కరించుకుని, ఈ కల్లోల సమయంలో తమ సంస్థలను ముందుకు నడిపించడంలో అగ్రగాములుగా నిలిచినా వ్యాపార నాయకులను గుర్తిస్తూ, స్వదేశీ సంస్థల విజయాన్ని పురస్కరించుకుని డేర్ టు డ్రీం (Dare2Dream) అవార్డ్స్ మూడో సీజన్ నిర్వహించనున్నారు.

ఈ అవార్డులు పరిశ్రమ వ్యాప్త అంతరాయాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా నిరంతర విజయాన్ని సాధించడానికి ఉత్పత్తి ఆవిష్కరణ, డిజిటల్ పరివర్తన, కొత్త మార్కెట్ అభివృద్ధి వ్యూహాలు, సాంకేతిక విస్తరణను ఎలా ఉపయోగించాయో ప్రదర్శించడానికి వ్యాపారాలు, ఆ వ్యాపార నాయకులకు అవకాశాన్ని అందిస్తాయి. ఒక నెల రోజుల నామినేషన్ దశ తర్వాత, ఇప్పుడు లైవ్ అవార్డ్‌ల వేడుక ప్రారంభం కాబోతోంది. నవంబర్ 30 నుండి, భారతదేశం అంతటా 8 ప్రాంతాలలో, Dare2Dream అవార్డులు వివిధ TV9 నెట్‌వర్క్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వెబ్‌కాస్ట్ చేయబడటమే కాకుండా భారతదేశంలోని ప్రముఖ న్యూస్ ఛానెల్ TV9 Bharatvarshలో ప్రసారం చేస్తారు.

ఎంఎస్ఎంఈ ట్వీట్ ఇదే..

ఇవి కూడా చదవండి: Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే.. 

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!