Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..

దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. మున్ముందు మరింత ధరలు పెరిగే అవకాశాలున్నాయని ఇప్పటికే బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి రేట్లు ఎంత పెరిగినా కొనుగోళ్లు..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2023 | 6:32 AM

దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. మున్ముందు మరింత ధరలు పెరిగే అవకాశాలున్నాయని ఇప్పటికే బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి రేట్లు ఎంత పెరిగినా కొనుగోళ్లు ఏ మాత్రం ఆగవు. కస్టమర్లతో బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.380 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే తులం బంగారం ధర రూ.57,110 ఉంది. ఇక కిలో వెండి ధర కూడా పెరిగింది. స్వల్పంగా అంటే రూ.300 పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,100 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,090 ఉంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270 ఉంది.

☛ కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.

☛ హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

☛ పుణె: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా, ముంబైలో రూ.72,100 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,100 ఉండగా, కోల్‌కతాలో రూ.72,100 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా, హైదరాబాద్‌లో రూ.72,100 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,100 ఉండగా, పుణెలో రూ.72,100 ఉంది. అయితే వెండి ధర స్వల్పంగా పెరిగినప్పటికీ దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?