Bank Holidays February 2023: కస్టమర్లకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..

ప్రతి రోజు బ్యాంకుల పనిమిత్తం వెళ్లే వారు చాలా మంది ఉంటారు. బ్యాంకు లావాదేవీలు చేసే వారి ప్రతి రోజు చాలా మంది ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. డిజిటల్ లావాదేవీల..

Bank Holidays February 2023: కస్టమర్లకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..
Bank Holiday
Follow us

|

Updated on: Jan 21, 2023 | 11:55 AM

ప్రతి రోజు బ్యాంకుల పనిమిత్తం వెళ్లే వారు చాలా మంది ఉంటారు. బ్యాంకు లావాదేవీలు చేసే వారి ప్రతి రోజు చాలా మంది ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. డిజిటల్ లావాదేవీల యుగంలోనూ వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఆఫ్ లైన్ సేవలు పొందాలంటే తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లాల్సిందే. గతంలో గతంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించాలన్నా బ్యాంకులకు తప్పకుండా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందడంతో ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాంకింగ్‌ సేవలు పొందుతున్నారు. అయితే ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి వివిధ లావాదేవీల పనులను చేసుకునేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సమయం వృధా కాకుండా చేసుకోవచ్చు. ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. మరి ఫిబ్రవరిలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు వచ్చాయో తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి.

  • ఫిబ్రవరి 5 – ఆదివారం (అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)
  • ఫిబ్రవరి 11 – రెండో శనివారం ( అన్ని ప్రాంతాల్లో)
  • ఫిబ్రవరి 12 – ఆదివారం (అన్ని ప్రాంతాల్లో సెలవు)
  • ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి – (కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి)
  • ఫిబ్రవరి 19 -ఆదివారం, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి
  • ఫిబ్రవరి 20 రాష్ట్ర దినోత్సవం (అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరంలో సెలవు)
  • ఫిబ్రవరి 21- లూసార్‌ (సిక్కింలో బ్యాంకులు బంద్‌)
  • ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం (అన్ని ప్రాంతాల్లో సెలవు)
  • ఫిబ్రవరి 26 – ఆదివారం (అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!