Income Tax: ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు? పాతదా, కొత్తదా? ఎలా నిర్ణయం తీసుకోవాలి? తెలుసుకోండి..

పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగస్తులు పాత పన్ను విధానం లేదా, కొత్త పన్ను స్లాబ్లలో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులు వారు వినియోగించే పన్ను విధానాన్ని తెలియజేయాలని ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఆదేశించింది.

Income Tax: ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు? పాతదా, కొత్తదా? ఎలా నిర్ణయం తీసుకోవాలి? తెలుసుకోండి..
Tax
Follow us

|

Updated on: Apr 19, 2023 | 2:30 PM

సాధారణంగానే ఆదాయ పన్ను శాఖ నిబంధనలు, విధానాలు ఓ పట్టాన అర్థం కావు. చాలా మంది పన్ను చెల్లింపు దారులకు కూడా దీనిపై అవగాహన ఉండదు. ఇక సాధారణ పౌరులకైతే అదో బ్రహ్మ పదార్థమే. అయితే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పన్ను చెల్లింపు నిబంధనలు మారాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగస్తులు పాత పన్ను విధానం లేదా, కొత్త పన్ను స్లాబ్లలో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులు వారు వినియోగించే పన్ను విధానాన్ని తెలియజేయాలని ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఏప్రిల్ ఐదో తేదీన ఆదేశించింది. ఉద్యోగులందరూ వారి కంపెనీలకు ఏ పన్ను విధానం ప్రకారం శ్లాబ్లు ఫిక్స్ చేయాలి చెప్పాలని ఆదేశించింది. వారు ఎంచుకున్న ట్యాక్స్ రెజీమ్ ను బట్టి వారికి పన్ను డిడక్షన్లు ఉండనున్నాయి. ఒక వేళ వారు ఎటువంటి ఆప్షన్ ఎంచుకోకపోతే కొత్త పన్ను విధానంలోనే డిఫాల్ట్ గా వారికి పన్నులు విధించబడతాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2023-24లో తీసుకొచ్చిన కొత్త ట్యాక్స్ విధానంలోనే ఉద్యోగుల టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి పాత, కొత్త పన్ను విధానాల గురించి ఓ సారి చూద్దాం..

కొత్త పన్ను విధానంలో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ప్రకారం.. వార్షిక ఆదాయం రూ.7లక్షల వరకూ ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కు కూడా అనుమతి ఉంది. ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలకు పెంచారు. కానీ దీని కింద సెక్షన్ 80సీ 80డీ కింద వచ్చే సాధారణ మినహాయింపులకు అర్హులు కారు. రూ. 3-6 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను విధిస్తారు. రూ. 6-9 లక్షల వరకూ 10%, రూ. 9-12 లక్షల వరకూ 15%, రూ. 12-15 లక్షల వరకూ 20%, రూ. 15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను విధిస్తారు.

పాత పన్ను విధానం ఇలా..

పాత పన్ను విధానంలో సాధారణ మినహాయింపులు, తగ్గింపులను అనుమతిస్తుంది. ఈ విధానంలో రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి కూడా ఉంది . రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల మధ్య ఆదాయానికి 5% పన్ను విధిస్తారు. అయితే రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఆదాయంపై 20% పన్ను ఉంటుంది. రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను విధించబడుతుంది.

ఇవి కూడా చదవండి

పన్ను క్యాలిక్యులేటర్..

ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తన పోర్టల్‌లో పన్ను కాలిక్యులేటర్‌ను అప్‌లోడ్ చేసింది. ఇది పాత, కొత్త రెండు విధానాల ప్రకారం పన్ను చెల్లింపుల విధానాన్నిచూపుతుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కాలిక్యులేటర్‌ను యాక్సెస్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో