Stock Market: బేరుమంటున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1200, నిఫ్టి 380 పాయింట్లకు పైగా లాస్..

భారతీయ స్టాక్ మార్కెట్ల్(stock market) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్​ 1183 పాయింట్లకుపైగా నష్టపోయి 57,347 వద్ద కదలాడుతోంది...

Stock Market: బేరుమంటున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1200, నిఫ్టి 380 పాయింట్లకు పైగా లాస్..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 07, 2022 | 2:03 PM

భారతీయ స్టాక్ మార్కెట్ల్(stock market) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్​ 1183 పాయింట్లకుపైగా నష్టపోయి 57,347 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 380 పాయింట్ల పతనంతో 17,128 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా చూస్తే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం 8న ప్రారంభమై, 10న నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవారం దేశీయ సూచీల్లో ఊగిసలాటలు కనిపించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం (Inflation), ద్రవ్యలోటు, పెరుగుతున్న ముడి చమురు ధరలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి కొనసాగుతున్నందున, ప్రస్తుత సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సర్దుబాటు నుంచి తటస్థం వైపు వైఖరి మారొచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తగా వడ్డీరేట్ల పెంపు ఎఫ్‌ఐఐ (FII)ల అమ్మకాలను మరింత ప్రభావితం చేయొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో టాటాస్టీల్, పవర్​గ్రిడ్, ఎన్టీపీసీ, ​ఎస్బీఐఎన్ మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read Also.. LIC: ప్రపంచంలో మూడో అతిపెద్ద కంపెనీగా ఎల్ఐసీ.. ఈక్విటీపై అధిక రాబడి ఇస్తున్న బీమా కంపెనీ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!