AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Doorstep Banking: ఇంటి వ‌ద్ద‌కే ఎస్‌బీఐ బ్యాంకు సేవలు.. ఎలా ఉప‌యోగించుకోవాలి, ఏ సేవ‌లున్నాయి..

SBI Doorstep Banking: క‌రోనాలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. అయితే బ్యాంకింగ్ వంటి సేవ‌ల‌కు వెసులుబాటు క‌లిపించినా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికి...

SBI Doorstep Banking: ఇంటి వ‌ద్ద‌కే ఎస్‌బీఐ బ్యాంకు సేవలు.. ఎలా ఉప‌యోగించుకోవాలి, ఏ సేవ‌లున్నాయి..
Sbi Door Step
Narender Vaitla
|

Updated on: May 31, 2021 | 3:08 PM

Share

SBI Doorstep Banking: క‌రోనాలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. అయితే బ్యాంకింగ్ వంటి సేవ‌ల‌కు వెసులుబాటు క‌లిపించినా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికి జంకుతున్నారు. దీంతో బ్యాంకుల‌కు రాలేని వినియోగ‌దారుల కోసం బ్యాంకునే ఇట్టి వ‌ద్ద‌కు తీసుకొస్తోంది భార‌త ప్ర‌భుత్వ రంగ దిగ్గ‌జ బ్యాంకు ఎస్‌బీఐ. ఇందులో భాగంగానే డోర్ స్టెప్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. మ‌రి ఈ సేవ‌ల‌ను ఎలా ఉప‌యోగించుకోవాలి, ఇందులో ఎలాంటి సేవ‌లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్‌బీఐ డోర్ స్టెప్ సేవ‌ల‌ను వినియోగించుకోవాలంటే 1800 1037 188 / 1800 1213 721 టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా psbdsb.in వెబ్‌సైట్ లేదా, డీసీబీ మోబైల్ యాప్ ద్వారా కూడా సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. * ఇందులో భాగంగా పికప్ స‌ర్వీసెస్ విభాగంలో అందిస్తోన్న సేవ‌ల విష‌యానికొస్తే.. చెక్‌/డ్రాఫ్ట్స్‌/పే ఆర్డ‌ర్స్‌, కొత్త చెక్ బుక్ స్లిప్స్ అభ్య‌ర్థ‌న‌, ఐటీ చ‌లాన్‌. * ఇంటి వ‌ద్ద అందించే సేవ‌ల వివ‌రాలు.. డ్రాఫ్ట్స్‌/పే ఆర్డ‌ర్స్‌, టర్మ్ డిపాజిట్ రిసిప్ట్స్‌, అకౌంట్ స్టేట్‌మెంట్‌, టీడీఎస్‌/ఫార్మ్ 16 స‌ర్టిఫికేట్‌, గిఫ్ట్ కార్డు సేవ‌ల‌ను అందుస్తున్నారు. కేవ‌లం ఇవే కాకుండా.. న‌గ‌దు విత్‌డ్రా, పెన్ష‌న‌ర్ల కోసం డిజిట‌ల్ లైఫ్ స‌ర్టికేట్ వంటి సేవ‌ల‌ను ఇంటి వ‌ద్దే అందించ‌నున్నారు. ఈ వివ‌రాల‌న్నింటినీ తెలుపుతూ.. ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

ఎస్‌బీఐ చేసిన ట్వీట్‌..

Also Read: Covid-19 from Wuhan lab: కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. ‘డైలీ మెయిల్‌’ కథనంలో సంచలన నిజాలు

Viral News: భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

Arjun Kapoor: ప్రేయ‌సికి చేరువ‌కావ‌డం కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ అర్జున్ క‌పూర్‌.. ఏం చేశాడంటే..

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం