AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Kapoor: ప్రేయ‌సికి చేరువ‌కావ‌డం కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ అర్జున్ క‌పూర్‌.. ఏం చేశాడంటే..

Arjun Kapoor: ప్రేమ‌లో ఉన్న వారు ఒక్క క్ష‌ణం కూడా ఒక‌రిని వ‌దిలి మ‌రొక‌రు ఉండ‌రు. అల్లంత దూరాన ఉన్నా తమ ప్రేయ‌సి లేదా ప్రియుడి కోసం రెక్క‌లు క‌ట్టుకొని వాలిపోతుంటారు. అయితే బాలీవుఢ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్ ఓ అడుగు...

Arjun Kapoor: ప్రేయ‌సికి చేరువ‌కావ‌డం కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ అర్జున్ క‌పూర్‌.. ఏం చేశాడంటే..
Arjun Kapoor
Narender Vaitla
|

Updated on: May 31, 2021 | 2:31 PM

Share

Arjun Kapoor: ప్రేమ‌లో ఉన్న వారు ఒక్క క్ష‌ణం కూడా ఒక‌రిని వ‌దిలి మ‌రొక‌రు ఉండ‌రు. అల్లంత దూరాన ఉన్నా తమ ప్రేయ‌సి లేదా ప్రియుడి కోసం రెక్క‌లు క‌ట్టుకొని వాలిపోతుంటారు. అయితే బాలీవుఢ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా ప్రియురాలికి చేరువ‌కావ‌డం కోసం ఏకంగా రూ. 20 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు బీటౌన్ కోడై కూస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బాలీవుడ్ న‌టులు అర్జున్ క‌పూర్‌, మ‌లైకా అరోరా కొంత‌కాలంగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతోన్న విష‌యం తెలిసిందే. అర్జున్ ప్ర‌స్తుతం త‌న సోద‌రితో క‌లిసి ముంబ‌యిలో ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే త‌న ప్రేయ‌సి మ‌లైకా అరోరా మాత్రం త‌న‌కు దూరంగా ఉంటోంది. దీంతో ప్రియురాలికి చేరువ‌కావ‌ల‌నుకున్నాడు అర్జున్‌. ఈ క్ర‌మంలో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో అత్యంత కాస్లీ ఏరియాల్లో ఒక‌టైన బాంద్రాలో 4 బీహెచ్‌కే స్కై విల్లాను కొనుగోలు చేశాడ‌ని స‌మాచారం. ఈ ప్రాప‌ర్టీ ధ‌ర అక్ష‌రాల రూ. 20 కోట్ల‌కు పైమాటే. బాంద్రా వెస్ట్‌లో సీ ఫేసింగ్‌లో ఉన్న 26వ ఫ్లోర్‌లో అర్జున్ విల్లా కొనుగోలు చేశాడ‌ని స‌మాచారం. ఇలా ప్రేయ‌సికి చేరువ‌కావ‌డం కోసం అర్జున్ ఇంత పెద్ద మొత్తంలో ఖ‌ర్చుచేశాడ‌న్న వార్త ఇప్ప‌డు హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి అర్జున్ క‌పూర్‌, మ‌లైక ప్రేమ క‌థ పెళ్లిగా ఎప్ప‌డు మారుతుందో చూడాలి.

Arjun Arora

Arjun Arora

Also Read: Krishna Birthday: సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన‌.. కోడ‌లు న‌మ్ర‌త‌, మ‌న‌వ‌రాలు సితార..

Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే.. సంక్రాంతి బరిలోకి పవర్ స్టార్ సినిమా..

Santosh Sobhan: బిజీ హీరోగా మారనున్న ఏక్ మినీ కథ హీరో.. ఒక్క హిట్ తో వరుస అవకాశాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!