AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Scheme: తక్కువ వ్యవధిలో అధిక రాబడి.. సరికొత్త పథకం ప్రారంభించిన ఎస్‌బీఐ..

SBI Utsav Fixed Deposit Scheme: SBI ఈ డిపాజిట్ పథకం గురించి ట్వీట్ చేయడం ద్వారా సమాచారం ఇచ్చింది. ఇందులో ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడికి ఎక్కువ వడ్డీ లభిస్తుందని పేర్కొంది.

FD Scheme: తక్కువ వ్యవధిలో అధిక రాబడి.. సరికొత్త పథకం ప్రారంభించిన ఎస్‌బీఐ..
Venkata Chari
|

Updated on: Aug 16, 2022 | 6:20 AM

Share

SBI Utsav Fixed Deposit Scheme: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అని పేరు పెట్టారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తక్కువ వ్యవధిలో ఉంచిన్నట్లు, దానిపై డిపాజిటర్లు అధిక రాబడిని పొందుతారని పేర్కొంది.

SBI ఈ డిపాజిట్ పథకం గురించి ట్వీట్ చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చింది. ఇందులో ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పెట్టుబడికి ఎక్కువ వడ్డీ లభిస్తుందని పేర్కొంది. SBI ఉత్సవ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడిదారులు 1000 రోజుల FDపై 6.10 శాతం వడ్డీని పొందుతారు. మరోవైపు సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

SBI ఉత్సవ్ డిపాజిట్ పథకం ఆగస్టు 15, 2022 నుంచి తదుపరి 75 రోజుల పాటు తెరచి ఉంటుంది. ఇటీవల, SBI రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లు ఉన్న FDలపై వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. ఇది ఆగస్టు 13, 2022 నుంచి అమలులోకి వచ్చింది. SBI అన్ని టేనార్ FDలపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించింది. SBI 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన FDలపై వడ్డీ రేటును 5.30 శాతం నుంచి 5.45 శాతానికి పెంచింది. ఎస్‌బీఐ 5 నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 5.50 శాతం నుంచి 5.65 శాతానికి పెంచింది.

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా