AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ దేశీ ఫుడ్స్ చాలా బెటర్.. అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే..

ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ఆరోగ్యం, ఆహారం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీని కారణంగా కాలేయం వంటి ముఖ్యమైన అవయవం ప్రభావితమవుతుంది.

Healthy Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ దేశీ ఫుడ్స్ చాలా బెటర్.. అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే..
Healthy Liver
Venkata Chari
|

Updated on: Aug 15, 2022 | 7:00 AM

Share

Healthy Liver: కాలేయం మానవ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కూడా. శరీరంలో ఇది డయాఫ్రాగమ్ కింద ఉదరం కుడి వైపున ఉంటుంది. కాలేయం విటమిన్ ఎను కూడా సంశ్లేషణ చేస్తుంది. ఇది కాకుండా కాలేయం గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ రూపంలో నిల్వ చేస్తుంది. పిత్త రసం, యూరియా సంశ్లేషణ, సేంద్రియ పదార్థాలను సేకరించడం కాలేయం ద్వారానే జరుగుతుంది. కాలేయం ఎంజైమ్‌లు, హెపారిన్‌లను కూడా విడుదల చేస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలు (RBC) ఏర్పడటానికి ఇనుమును నిల్వ చేస్తుంది. ఇలాంటి ఇతర ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది.

నేటి కాలంలో ప్రజలు తమ ఆరోగ్యం, ఆహారం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీని కారణంగా కాలేయం వంటి ముఖ్యమైన అవయవం ప్రభావితమవుతుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మనం కొన్ని ఇంటి నివారణలను అనుసరించవచ్చు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి

కాలేయాన్ని సురక్షితంగా ఉంచడానికి, మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండాలి. ఉప్పును మితంగా తీసుకోవాలి. ఎందుకంటే అదనపు ఉప్పు కడుపులో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. దీని కారణంగా శరీరంలో మంట సమస్య ఉంటుంది.

నిమ్మకాయ..

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని రోజువారీ ఉపయోగం కాలేయం నుంచి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆపిల్..

యాపిల్ జ్యూస్, యాపిల్ సైడర్ వెనిగర్ కాలేయంపై పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల శరీరంలోని కొవ్వును తొలగించుకోవచ్చు.

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వినియోగం వల్ల బరువు తగ్గడంతో పాటు కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

జామకాయ..

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కూడా ఉసిరిలో పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం వల్ల శరీరంలో ఉండే హానికరమైన పదార్థాలు బయటకు వస్తాయి.

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..