Gold & Silver Price: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే

Gold & Silver Price Today (16-08-2022): బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండోరోజు కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది.

Gold & Silver Price: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2022 | 6:28 AM

Gold & Silver Price Today (16-08-2022): బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండోరోజు కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. ఒక కిలో వెండి ధర ప్రస్తుతం రూ.59,300గా ఉంది. మరి మంగళవారం (ఆగస్టు 16) మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.48,150గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,530పలుకుతోంది ☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,320 వద్ద కొనసాగుతోంది. ☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..52,320 వద్ద ఉంది. ☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 పలుకుతోంది. ☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,610 పలుకుతోంది. ☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 530వద్ద కొనసాగుతోంది. ☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,690 పలుకుతోంది. ☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.52, 530కు లభిస్తోంది. ☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,530 వద్ద ఉంది.

వెండి ధరల్లోనూ..

ఇవి కూడా చదవండి

ఇక మంగళవారం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.64,800గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 59,300 పలుకుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?