Anchor Sujatha: మాది జీవితాంతం కలిసుండే ప్రేమ.. ప్రియుడి మాటలకు మురిసిపోయిన సుజాత.. స్టేజీపైనే ముద్దులు

జోర్దార్‌ సుజాత.. టీవీ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ యాసలో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షించిన సుజాత బిగ్‌బాస్‌ షోతో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది.

Anchor Sujatha: మాది జీవితాంతం కలిసుండే ప్రేమ.. ప్రియుడి మాటలకు మురిసిపోయిన సుజాత.. స్టేజీపైనే ముద్దులు
Anchor Sujatha
Follow us
Basha Shek

|

Updated on: Aug 15, 2022 | 8:42 AM

జోర్దార్‌ సుజాత.. టీవీ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ యాసలో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షించిన సుజాత బిగ్‌బాస్‌ షోతో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది. కళ్లల్లో అమాయకత్వం, పెదాలపై చెరగని చిరునవ్వుతో కనిపించే ఈ తెలుగందానికి అభిమానులు భారీగానే ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తూనే తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా నిత్యం ఎంటర్‌టైన్‌ చేస్తోందీ అందాల తార. ఇక రాకింగ్ రాకేశ్‌తో ప్రేమ వ్యవహారం ఆమెను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. రీల్‌లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ లవ్‌ ట్రాక్‌ నడిపిస్తోన్న ఈ జంట తమ ప్రేమ గురించి ఇప్పటికే చాలాసార్లు ఓపెన్‌ అయ్యారు. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న ఈ లవ్‌బర్డ్స్‌ తాజాగా మరోసారి హాట్‌ టాపిక్‌గా నిలిచారు. ఓ షోలో భాగంగా రాకేశ్‌ మాటలకు మురిసిపోయిన సుజాత స్టేజ్‌పైనే అతడిని కౌగిలించుకుంది. ముద్దులు పెట్టింది.

‘మాది ప్రమోషన్ల కోసం పుట్టిన ప్రేమ కాదు.. టీవీ షోల కోసం చేసే షో కాదు.. జీవితాంతం కలిసుండే ప్రేమ ‘ అంటూ స్టేజీ మీదే తమ ప్రేమ వ్యవహారం గురించి మరోసారి ఓపెన్‌ అయ్యాడు రాకేశ్‌. అతని మాటలకు ఫిదా అయిత సుజాత వెంటనే తన ప్రియుడిని కౌగిలించుకుంది. ప్రేమగా ముద్దులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కొద్దిరోజుల క్రితం రాకేశ్‌కు సామ్‌సంగ్‌ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్‌ వాచ్‌ బహమతిగా ఇచ్చింది సుజాత. వీటి ఖరీదు సుమారు లక్షా 20 వేల రూపాయలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే