KGF Chapter 2: స్మాల్‌స్ర్కీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమైన రాఖీ భాయ్‌.. టీవీలో కేజీఎఫ్‌ 2 ఎప్పుడంటే?

KGF2 Television Premiere: కన్నడ రాకింగ్ స్టార్‌ యశ్ (Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ ఏడాది రిలీజైన చిత్రం కేజీఎఫ్‌ ఛాప్టర్‌2 (KGF Chapter 2). కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

KGF Chapter 2: స్మాల్‌స్ర్కీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమైన రాఖీ భాయ్‌.. టీవీలో కేజీఎఫ్‌ 2 ఎప్పుడంటే?
Kgf 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 14, 2022 | 8:04 PM

KGF2 Television Premiere: కన్నడ రాకింగ్ స్టార్‌ యశ్ (Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ ఏడాది రిలీజైన చిత్రం కేజీఎఫ్‌ ఛాప్టర్‌2 (KGF Chapter 2). కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. యశ్‌ మాస్‌ యాక్షన్‌కు తోడు ప్రశాంత్‌ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆల్ టైం హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఆ స్థాయి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తాచాటింది. ఇప్పుడు స్మాల్‌స్ర్కీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా.. తాజాగా ఈ మూవీ టెలికాస్ట్‌ డేట్‌ని ఫిక్స్‌ చేశారు. ఆగస్టు 21న సాయంత్రం 5.30 గంటలకు ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక అనౌన్సమెంట్ పోస్టర్‌ని విడుదల చేశారు. కేజీఎఫ్‌లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో, ఓటీటీల్లో కేజీఎఫ్‌ హంగామాను చూడని వారు ఎంచెక్కా టీవీల్లో చూసి ఎంజాయ్‌ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?