ATM: ఖాతాదారులకు అలర్ట్‌.. త్వరలో అన్ని బ్యాంకుల ఏటీఎమ్‌లలో మారనున్న విత్‌డ్రా విధానం.. వివరాలు చెక్ చేసుకోండి..

ATM: రోజురోజుకీ మోసాలు పెరిగిపోతున్నాయి. ఖాతాల్లో ఉన్న డబ్బును సైబర్ నేరగాళ్లు ఖాజేస్తుంటే ఏటీఎమ్‌లలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎమ్‌ క్లోనింగ్‌ పేరుతో.. మన కార్డు వివరాలను సేకరించి డబ్బులు ఖాజేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ సమస్యకు...

ATM: ఖాతాదారులకు అలర్ట్‌.. త్వరలో అన్ని బ్యాంకుల ఏటీఎమ్‌లలో మారనున్న విత్‌డ్రా విధానం.. వివరాలు చెక్ చేసుకోండి..
Follow us

|

Updated on: Jul 25, 2022 | 11:08 AM

ATM: రోజురోజుకీ మోసాలు పెరిగిపోతున్నాయి. ఖాతాల్లో ఉన్న డబ్బును సైబర్ నేరగాళ్లు ఖాజేస్తుంటే ఏటీఎమ్‌లలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎమ్‌ క్లోనింగ్‌ పేరుతో.. మన కార్డు వివరాలను సేకరించి డబ్బులు ఖాజేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఏటీఎమ్‌ విత్‌డ్రాస్‌లో ఓటీపీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎస్‌బీఐ అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలోనే అన్ని బ్యాంకులు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానమే అమల్లోకి వస్తే ఏటీఎమ్‌ల నుంచి డబ్బులను తిసే విధానంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

అనధికారిక ట్రాన్సాక్షన్స్‌కు చెక్‌ పెట్టడానికి ఎస్‌బీఐ ఓటీపీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చంది. ఈ విధానాన్ని ఎస్‌బీఐ 2020 జనవరి 1వ తేదీ నంఉచి అమలు చేస్తోంది. దీని ద్వారా రూ. 10,000 అంతకంటే ఎక్కువగా డబ్బులను విత్‌డ్రా చేసుకుంటే ముందుగా రిజిస్టర్‌ మొబైల్‌ ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్‌ చేస్తేనే డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం కేవలం ఎస్‌బీఐకి మాత్రమే పరిమితమైన ఈ విధానాన్ని అన్ని బ్యాంకుల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఓటీపీ విధానం ఎలా పని చేస్తుందంటే..

* ముందుగా ఏటీఎమ్‌ మిషిన్‌లో కార్డును ఇన్‌సెర్ట్‌ చేసి, పిన్‌ ఎంటర్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం విత్‌డ్రా అమౌంట్‌ను ఎంటర్‌ చేయగానే రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెళుతుంది.

* ఓటీపీని ఏటీఎమ్‌ స్క్రీన్‌పై ఎంటర్‌ చేస్తేనే అమౌంట్‌ను తీసుకోగలుగుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!