Silver Price Today: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..! ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..

SilverPrice Today: దేశంలో బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గత నెలలో తగ్గుముఖం పట్టిన వెండి ధర.. తాజాగా భారీగా పెరిగింది.

Silver Price Today: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..! ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..
Silver Price
Follow us
uppula Raju

|

Updated on: May 09, 2021 | 7:28 AM

SilverPrice Today: దేశంలో బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గత నెలలో తగ్గుముఖం పట్టిన వెండి ధర.. తాజాగా భారీగా పెరిగింది. తాజాగా ఆదివారం కిలో వెండి ధరపై 100 వరకు తగ్గింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. కిలో వెండి ధర రూ.76,100 ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, ముంబైలో 71,500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, కోల్‌కతాలో రూ.71,500 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71.500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విజయవాడలో రూ.76,100 ఉంది.

అయితే భారతీయులు బంగారం, వెండికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. రోజువారీగా వెండి కొనుగోళ్లు సాధారణంగా జరిగినా.. పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు సిల్వర్‌ కొనుగోలు భారీగా జరుగుతుంటాయి. అయితే దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కస్టమర్లు కొనుగోలు చేసే ముందు ధరలను చూసుకొని వెళ్లడం మంచిది.

Gold Price Today: మగువలకు బ్యాడ్ న్యూస్..! మళ్లీ పెరిగిన బంగారం ధరలు..! తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

Horoscope Today : ఈ రాశివారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 9న రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

MOTHERS DAY SPECIAL : మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..! దీని వెనుకున్న చరిత్ర తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు..

Mother’s Day 2021: జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు ఏ బహుమతి ఇచ్చిన తక్కువే.. తప్పులను కూడా ఒప్పులుగా భరిస్తూ..