Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and silver price: మగువలకు బ్యాడ్ న్యూస్..! దేశీయంగా మళ్లీ పెరిగిన బంగారం ధరలు… ( వీడియో )

Phani CH

|

Updated on: May 09, 2021 | 2:44 PM

Gold and silver price: దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది.