AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today : స్థిరంగా వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver Price Today : వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న

Silver Price Today : స్థిరంగా వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price
uppula Raju
|

Updated on: Jul 05, 2021 | 6:18 AM

Share

Silver Price Today : వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా ప్రధాన నగరాల్లో సోమవారం ఉదయం నాటికి నమోదైన వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, చెన్నైలో రూ.74,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, కోల్‌కతాలో రూ.69,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, కేరళలో రూ.69,200 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,900 ఉండగా, విజయవాడలో రూ.74,900 వద్ద కొనసాగుతోంది.

అయితే వెండి ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు వెండి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

ట్రాన్సాక్షన్ చేయకుండానే క్రెడిట్ కార్డ్ నుంచి రెండున్నర లక్షలు వాడినట్టు మెసేజ్ వచ్చింది.. అసలు కథ ఇదీ..!

యూపీ రాజధాని లక్నోలో కుప్పలా కూలిపోయిన మాజీ ఎంపీ బిల్డింగ్… రక్షిత కట్టడాల పరిధిలోనిదన్న అధికారులు

Telangana Corona Updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..

TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది: మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా

లోని పై కేసులో 11 మందిపై యూపీ పోలీసుల చార్జిషీట్.. మళ్ళీ ట్విటర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు