Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?
Gold Price Today : బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం..
Gold Price Today : బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం.. సోమవారం కూడా స్వల్పంగా పెరిగింది. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా ప్రధాన నగరాల్లో సోమవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,940 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,310 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,610 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.
అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.