AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: వెండి ప్రియులకు షాకింగ్‌.. పరుగులు పెట్టిన సిల్వర్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!

Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు పరుగులు..

Silver Price Today: వెండి ప్రియులకు షాకింగ్‌.. పరుగులు పెట్టిన సిల్వర్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!
Silver Price Today
Subhash Goud
|

Updated on: Jul 27, 2021 | 5:45 AM

Share

Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు పరుగులు పెట్టాయి. ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.67,500 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.72,100 ఉండగా, కోల్‌కతాలో రూ.67,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, కేరళలో రూ.72,100 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.67,500 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,100 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,100 ఉండగా, విశాఖపట్నంలో రూ.72,100 ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిది.

అయితే బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజా రేట్లు ఇలా..!

Income Tax Department: ఈ నగదు లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయ్‌.. జాగ్రత్త..!

Follow Us
టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ ‘ప్లాన్ బి’.. అదేంటంటే?
టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ ‘ప్లాన్ బి’.. అదేంటంటే?
సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా..
సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా..
కేథరిన్ థ్రెసా జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!
కేథరిన్ థ్రెసా జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!
అర్ధరాత్రి ఆస్పత్రికి మాస్క్‌‌తో తచ్చాడిన ఓ మహిళ.. ఎవరా అని..
అర్ధరాత్రి ఆస్పత్రికి మాస్క్‌‌తో తచ్చాడిన ఓ మహిళ.. ఎవరా అని..
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు