కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీటిలో ఎలాంటి మార్పులేదు.. మునుపటిలాగే..!

జనవరి - మార్చి 2025 త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే యధావిధింగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏమైనా పెంపు ఉంటుందని భావించిన వినియోగదారులకు క్లారిటీ ఇచ్చేసింది. కేంద్రం నిర్ణయంతో యధావిధిగా కొనసాగనున్నాయి...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీటిలో ఎలాంటి మార్పులేదు.. మునుపటిలాగే..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 31, 2024 | 7:50 PM

జనవరి-మార్చి 2025 త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త సంవత్సరంలో ఈ వడ్డీ రేట్లు పెరుగుతాయని సామాన్యులు ఆశించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 చివరి త్రైమాసికంలో ఈ పథకాలపై వడ్డీ రేట్లు మునుపటిలాగే కొనసాగుతాయి. పోస్ట్‌ ఆఫీసుల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (POTD), మహిళా సమ్మాన్ సేవింగ్స్‌, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌తో సహా చిన్న పొదుపు పథకాలు ఉన్నాయి. వీటిపై వచ్చే వడ్డీలో ఎలాంటి మార్పు లేదు.

ఇది కూడా చదవండి: Gold Price: 2025లో తులం బంగారంపై రూ.10 వేలకుపైగా పెరగనుందా? రికార్డ్‌లు బద్దలేనా..!

చిన్న పొదుపు పథకాలపై ఎంత వడ్డీ లభిస్తుంది?

  • సేవింగ్స్ డిపాజిట్: 4.0%
  • 1 సంవత్సరం టైమ్ డిపాజిట్: 6.9%
  • 2 సంవత్సరాల కాల డిపాజిట్: 7.0%
  • 3 సంవత్సరాల కాల డిపాజిట్: 7.1%
  • 5 సంవత్సరాల కాల డిపాజిట్: 7.5%
  • 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్: 6.7%
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
  • నెలవారీ ఆదాయ ఖాతా పథకం: 7.4%
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం: 7.1%
  • కిసాన్ వికాస్ పత్ర: 7.5% (115 నెలల్లో ప

ఇది కూడా చదవండి: Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?

ఇవి కూడా చదవండి

వడ్డీ రేట్లు చివరిగా ఎప్పుడు మార్పులు జరిగాయి?

చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు చివరిగా జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో మార్పు జరిగింది. అయితే, ఆ సమయంలో కూడా అన్ని పథకాల వడ్డీ రేట్లను మార్చలేదు. అప్పుడు మూడు సంవత్సరాల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు మాత్రమే సవరించింది కేంద్రం. ఏప్రిల్ 2024 నుండి ఈ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.

వచ్చే త్రైమాసికంలో వడ్డీ రేట్లు తగ్గుతాయా?

ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు, ఇతర పాలసీ రేట్లను కూడా తగ్గించగలదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చేటప్పుడు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. గత కొన్ని త్రైమాసికాల్లో, ఈ రేట్లు స్థిరంగా లేదా స్వల్పంగా పెంచింది. అందుకే ఈ రేట్లలో అకస్మాత్తుగా పెద్ద కోతకు అవకాశం లేదు.

ఇది కూడా చదవండి: ITR Deadline: ఐటీఆర్‌ ఫైల్‌ చేయని వారికి బిగ్‌ రిలీఫ్‌.. గడువు పొడిగింపు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..