AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు టికెట్‌పై ఇవన్నీ ఫ్రీగా ఉంటాయని మీకు తెలుసా..?

Indian Railways: చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా రిజర్వేషన్‌ చేసుకుని వెళ్లడం ఉత్తమం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించవచ్చు. అయితే రిజర్వేషన్‌ చేసుకున్న టికెట్‌పై ఉచిత సదుపాయాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా..?

Indian Railways: రైలు టికెట్‌పై ఇవన్నీ ఫ్రీగా ఉంటాయని మీకు తెలుసా..?
Subhash Goud
|

Updated on: Dec 31, 2024 | 4:37 PM

Share

ఇండియన్‌ రైల్వే.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రవాణా వ్యవస్థ. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఎన్నో సదుపాయాలను అందిస్తుంటుంది. మీరు రైలు టికెట్‌ కొన్న తర్వాత ఎన్నో ఉచిత సదుపాయాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా..? ఈ విషయం చాలా మందికి తెలియదు. మీరు రాజధానితో పాటు శతాబ్ధి వంటి ప్రీమియం ట్రైన్‌లోనే ప్రయాణించాలి. ఈ ఉచిత సదుపాయాలు పొందాలంటే మీరు రిజర్వేన్‌ చేసుకున్న టికెట్‌పై మాత్రమే వర్తిస్తాయి. మీరు వెళ్లే రైలు కనీసం రెండు గంటలు రైలు ఆలస్యం అయినట్లయితే మీకు ఉచితంగా భోజనం అందుతుంది. అలాగే మీరు ఏదైనా మంచి ఆహారం తినాలి భావిస్తే ఈ కేటరింగ్ సర్వీస్‌ ద్వారా కూడా ఉచితంగా ఆర్డర్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: New Rules: గ్యాస్‌ సిలిండర్‌ నుంచి పీఎఫ్‌ వరకు.. జనవరి 1 నుంచి మారనున్న నిబంధనలు!

  1. ఉచిత బెడ్‌షిట్‌: మీరు ఏసీ1, ఏసీ2, ఏసీ3 కోచ్ లలో ప్రయాణిస్తున్నట్లయితే మీకు ఉచితంగా దుప్పటి, ఒక దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక టవల్ ను అందిస్తారు. అయితే చాలా మందికి టవల్ ఇస్తారని విషయం తెలిసిదు. కానీ ఇది కూడా అందిస్తారు.
  2. ఉచిత వైద్యం: మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఏదైనా అనారోగ్యం సంభవించినట్లయితే ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. మీకు జ్వరం వచ్చినా టీటీ ని అడిగితే మెడిసిన్ అందుబాటులో ఉంటాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఉచిత వెయింటింగ్‌ హాల్‌ సదుపాయం: మీరు టికెట్‌ తీసుకున్న తర్వాత మీరు ఎక్కే రైలు ఆలస్యంగా వస్తున్నట్లయితే ఉచితంగా వెయిటింగ్ హాల్‌లో ఉండవచ్చు. ఎలాంటి డబ్బులు వసూలు చేయరు.
  5. లగేజ్‌ ఉంచేందుకు లాకర్‌: మీరు రైల్వే స్టేషన్‌లో లగేజీని ఉంచేందుకు ఉచితంగా లాకర్ రూమ్ సదుపాయం పొందవచ్చు. క్లోక్ రూమ్ అలిచే ఈ గదులలో మీరు మీ వస్తువులను గరిష్టంగా 1 నెల వరకు ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ టికెట్‌పై రాయితీ ఉంటుంది.

ఇది కూడా చదవండి: మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపులు, బార్ల సమయ వేళల పొడిగింపు!

ఇది కూడా చదవండి: Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్