AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులున్నాయి.. తాజా రేట్ల వివరాలు

Petrol-Diesel Price Today: నిత్యవసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. లీటర్‌కు వంద రూపాయలకుపైగా నమోదు అవుతోంది. గత కొన్ని రోజులు పరుగులు..

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులున్నాయి.. తాజా రేట్ల వివరాలు
Today Petrol, Diesel Prices in India
Subhash Goud
|

Updated on: Jul 16, 2022 | 8:23 AM

Share

Petrol-Diesel Price Today: నిత్యవసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. లీటర్‌కు వంద రూపాయలకుపైగా నమోదు అవుతోంది. గత కొన్ని రోజులు పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక చమురు మార్కెటింగ్ కంపెనీలు జూలై 16 శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. నేటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పులు రాకపోవడం నేటికి 55 రోజులు పూర్తయ్యాయి. అంటే 55 రోజుల పాటు చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.72 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.35, కోల్‌కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63గా ఉంది. హైదరాబాద్‌లో రూ.109.66, బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.94 ఉంది.

అదే సమయంలో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62, ముంబైలో రూ.94.28, కోల్‌కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.82 ఉండగా, బెంగళూరులో లీటర్‌ డీజిల్‌ ధర రూ.87.89 వద్ద కొనసాగుతోంది. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు . పెట్రోల్, డీజిల్ ధరలలో చివరి సారి మార్పు మే 22 న జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వం చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. మే 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

SMS ద్వారా కూడా ధరలు

ఇవి కూడా చదవండి

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు, HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు. ఇలా ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు. మీమీ నగరాల్లో ఉన్న కోడ్‌లను తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి

రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచనున్న భారత్

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుండి, ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. అయితే యుద్ధం ముగిసిన మూడు నెలల్లో రష్యా నుంచి భారత్ 5.1 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం దిగుమతి చేసుకుంది. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో రష్యా నుండి చమురు దిగుమతిని భారత్ తీవ్రతరం చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం