Petrol Diesel Price: వరుసగా మూడో రోజూ ఇంధన ధరల పెరుగుదలకు బ్రేక్.. ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి..

Petrol Diesel Price Today: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు గత మూడు రోజులుగా బ్రేక్ పడింది. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్...

Petrol Diesel Price: వరుసగా మూడో రోజూ ఇంధన ధరల పెరుగుదలకు బ్రేక్.. ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి..
Petrol And Diesel Price
Follow us

|

Updated on: Jul 20, 2021 | 2:04 PM

Petrol Diesel Price Today: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు గత మూడు రోజులుగా బ్రేక్ పడింది. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. చివరగా శనివారం నాడు ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఆదివారం నుంచి నేటి వరకు ఆ ధరల పెరుగుదలకు బ్రేక్ వేసింది. ఇది వాహనదారులకు కాస్త ఊరట అనే చెప్పాలి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. కాగా, వరుసగా పెరిగిన ధరల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 దాటింది.

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. ఆదిలాబాద్ – రూ. 107.88 – రూ. 99.86, భద్రాద్రి కొత్తగూడెం – రూ. 106.34 – రూ. 98.43, హైదరాబాద్ – 105.83 – రూ. 97.96, జగిత్యాల – రూ. 106.76 – రూ. 98.81, జనగామ – రూ. 105.77 – రూ. 97.89, జయశంకర్ భూపాలపల్లి – రూ. 106.18 – రూ. 98.27, జోగులాంబ గద్వాల్ – రూ.107.79 – రూ. 99.79, కామారెడ్డి – రూ. 106.61 – రూ. 98.99, కరీంనగర్ – రూ. 105.85 – రూ. 97.97, ఖమ్మం – రూ. 106.96 – రూ. 98.99, కొమరంభీం ఆసిఫాబాద్ – రూ. 107.44 – రూ. 99.45, మహబూబాబాద్ – రూ. 105.92 – రూ. 98.03, మంచిర్యాల – రూ. 106.97 – రూ. 99.01, మెదక్ – రూ. 106.30 – రూ. 98.40, మేడ్చల్ మల్కాజిగిరి – రూ. 105.83 – రూ. 97.96, మహబూబ్‌నగర్ – రూ. 107.26 – రూ. 99.29, నాగర్‌కర్నూల్ – రూ. 106.50 – రూ. 98.58, నల్లగొండ – రూ. 106.14 – రూ. 98.23, నిర్మల్ – రూ. 107.16 – రూ. 99.19, నిజామాబాద్ – రూ. 107.59 – రూ. 99.59, పెద్దపల్లి – రూ. 106.35 – రూ. 98.43, రాజన్న సిరిసిల్ల – రూ. 106.33 – రూ. 98.42, రంగారెడ్డి – రూ. 105.84 – రూ. 97.96, సంగారెడ్డి – రూ. 106.57 – రూ. 98.41, సిద్దిపేట్ – రూ. 105.93 – రూ. 98.05, సూర్యాపేట – రూ. 105.56 – రూ. 97.68, వికారాబాద్ – రూ. 106.76 – రూ. 98.83, వనపర్తి – రూ. 107.15 – రూ. 99.19, వరంగల్ – రూ. 105.38 – రూ. 97.52, వరంగల్ రూరల్ – రూ. 105.57 – రూ. 97.70, యాదాద్రి భువనగిరి – రూ. 105.83 – రూ. 97.96.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆంధ్రప్రదేశ్ అనంతపూరం రూ.108.61 – రూ.100.16, చిత్తూరు – రూ.107.89 – రూ.99.44, కడప – రూ.107.49 – రూ.99.09, తూర్పు గోదావరి – రూ.107.52 – రూ.99.13, గుంటూరు – రూ.108.11 – రూ.99.70, కృష్ణా – రూ.108.12 – రూ.99.71, కర్నూలు – రూ.108.26 – రూ.99.81, నెల్లూరు – రూ.108.46 – రూ.99.97, ప్రకాశం – రూ.107.66 – రూ.99.25, శ్రీకాకుళం – రూ.107.88 – రూ.99.43, విజయవాడ – రూ.108.11 – రూ.99.70, విశాఖపట్నం – రూ. 107.07 – రూ.98.86, విజయనగరం – రూ.108.34 – రూ.99.86, పశ్చిమ గోదావరి – రూ.108.35 – రూ.99.90.

దేశంలోని ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. న్యూఢిల్లీ – రూ. 101.84 – రూ. 89.87 ముంబై – రూ. 107.83 – రూ. 97.45 కోల్‌కతా – రూ. 102.08 – రూ. 93.02 చెన్నై – రూ. 102.49 – రూ. 94.39 నోయిడా – రూ. 99.02 – రూ. 90.34 బెంగళూరు – రూ. 105.25 – రూ. 95.26 హైదరాబాద్ – రూ. 105.83 – రూ. 97.96 పాట్నా – రూ. 104.25 – రూ. 95.51 జైపూర్ – రూ. 108.71 – రూ. 99.02 లక్నో – రూ. 98.92 – రూ. 90.26 గురుగ్రామ్ – రూ. 99.46 – రూ. 90.47 చండీగఢ్ – రూ. 97.93 – రూ. 89.50

దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడే.. దేశవ్యాప్తంగా అత్యంత ఖరీదైన పెట్రోల్, డీజిల్‌ను రాజస్థాన్‌లోని గంగానగర్, మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో విక్రయిస్తున్నారు. గంగానగర్‌లో పెట్రోల్ ధర రూ.113.21, డీజిల్ రూ .103.15 చొప్పున లభిస్తుంది. అదే సమయంలో, అనుప్పూర్‌లో నేడు పెట్రోల్ ధర రూ .112.78, డీజిల్ ధర లీటరుకు రూ .101.15 గాఉంది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎలా తెలుసుకోవాలి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సవరించడం జరుగుతుంది. సవరించిన కొత్త ధరలను ఉదయం 6 గంటలకు విడుదల చేస్తారు. అయితే, సవరించిన పెట్రోల్, డీజిల్ ధరలను ఇంట్లోనే కూర్చుని కేవలం ఒక్క ఎస్సెమ్మెస్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే మీ సమీప పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి పెట్రోల్, డీజిల్ ధరను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ ధరల కోసం వినియోగదారులు.. తమ మొబైల్ నుండి ఆర్‌ఎస్‌పితో పాటు సిటీ కోడ్‌ను నమోదు చేసి 92249 92249 కు మెసేజ్ సెండ్ చేయవచ్చు. అలా ఇంధన ధరలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా, బిపిసిఎల్ ఇంధన ధరలు తెలుసుకోవాలంట.. మొబైల్‌లో ఆర్ఎస్‌పిని టైప్ చేసి 92231 12222 కు ఎస్ఎంఎస్ పంపవచ్చు. HPCL ధరల కోసం 92222 01122 కు HPPrice అని టైప్ చేసి SMS పంపవచ్చు.

Also read:

IND Vs SL: టీమిండియా వన్డే చరిత్రలో మొదటివాడిగా పృథ్వీ షా.. సెహ్వాగ్, రోహిత్‌లకు సాధ్యం కాని అరుదైన రికార్డు ఏంటో తెలుసా..!

WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసిన వాట్సాప్‌.. ఇకపై గ్రూప్‌ వీడియో కాల్స్‌లో ఎప్పుడైనా..

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది..