Petrol And Diesel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కొన్ని చోట్ల మాత్రం, స్వల్ప హెచ్చుతగ్గులు..

Petrol And Diesel Price: గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గదు అన్నట్లు దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇటీవల ఇంధన ధరల్లో మార్పులు కనిపించడలేదు. అయితే కొన్ని...

Petrol And Diesel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కొన్ని చోట్ల మాత్రం, స్వల్ప హెచ్చుతగ్గులు..
Petrol And Diesel Price 31
Follow us

|

Updated on: Jul 31, 2021 | 11:34 AM

Petrol And Diesel Price: గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గదు అన్నట్లు దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇటీవల ఇంధన ధరల్లో మార్పులు కనిపించడలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో స్వల్ప హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. శనివారం దేశంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. * ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.84 గా ఉండగా, డీజిల్‌ రూ. 89.87 గా ఉంది. * ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.83 గా నమోదుకాగా, డీజిల్‌ రూ. 97.45 వద్ద కొనసాగుతోంది. * చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 102.59 కాగా , డీజిల్‌ రూ. 94.48 గా ఉంది. * బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.25 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ ధర రూ. 95.26 గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.83 గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 97.96 వద్ద కొనసాగుతోంది. * సిద్ధిపేటలో మాత్రం పెట్రోల్‌ ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.04 (శుక్రవారం రూ. 105.71)గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 98.15 (శుక్రవారం రూ. 97.83) వద్ద కొనసాగుతోంది. * విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.19 గా ఉండగా, డీజిల్‌ రూ. 99.77 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 107.25 కాగా, డీజిల్‌ రూ. 98.85 గా ఉంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది. మరి ఈ పెరుగుదల పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Also Read: West Godavari District: దారుణం.. 300 వీధి కుక్కలకు విషం.. చనిపోయిన అనంతరం కూడా

New Degree Colleges: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. ఎక్కడంటే..?

Viral News: బరాత్‌తో బయలుదేరిన వరుడు.. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్..

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..