AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Card: మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవడం ఎలా..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు చేసుకుని ఉండకపోతే ఓటీపీల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో వెరిఫికేషన్ కోసం ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ రావడం కామన్ అయిపోయింది.

Aadhar Card: మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవడం ఎలా..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..
Aadhar Card Mobile
Venkatrao Lella
|

Updated on: Nov 29, 2025 | 6:40 PM

Share

Aadhar Card: ఆధార్ లేకుండా ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు పొందలేము. దేనికైనా సరే ఆధార్ అనేది ఒక నిత్యవసర డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎప్, ఇన్స్యూరెన్స్ పాలసీలు లాంటి వాటితో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం UIDAI తన వెబ్‌సైట్, యాప్స్ ద్వారా సులువుగా ఆధార్ సర్వీసులు పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు అడ్రెస్ అప్డేట్, ఆధార్ నెంబర్లు వెరిఫై చేసుకోవడం లాంటి సేవలు పొందవచ్చు. మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ లేదా ఈ మెయిల్ ఐడీని మీరు ఆన్‌లైన్ చెక్ చేసుకోవచ్చు.

 ఎందుకు లింక్ చేసుకోవాలి..?

-ఈకేవైసీ కోసం ఓటీపీలు అందుకోవడానికి అసవరం

-డిజీలాకర్, పాన్-ఆధార్ లింక్, సబ్సిడీల కోసం

-బ్యాంకింగ్, ఇతర డిజిటల్ విధానంలో ఆధార్ వెరిఫికేషన్‌కు అవసరం

-ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడం కోసం అసవరం

మీ మొబైల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి..?

-UIDAI వెబ్‌సైట్లోకి వెళ్లండి

-వెరిఫై ఆధార్ లింక్డ్ మొబైల్/ఈమెయిల్ ఆప్షన్‌ను ఎంచుకోండి

-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

-మీరు వెరిఫై చేయాల్సిన మొబైల్ నెంబర్ టైప్ చేయండి

-క్యాప్చా కోడ్ నమోదు చేయండి

-ప్రాసెస్డ్ ట్యాబ్‌ మీద క్లిక్ చేయండి

-ఆ తర్వాత మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కనపడుతుంది

TAFCOP పోర్టల్ ద్వారా

-https://tafcop.dgtelecom.gov.in.వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి

-మీ మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయండి

-మీ ఆధార్‌తో అసోసియేట్ అయి ఉన్న మొబైల్ నెంబర్ లిస్ట్ కనపడుతుంది

Follow Us
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!