AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే ఈ బిల్లులు చెల్లించవచ్చు

Post Office: ప్రస్తుతం డిజిటల్‌ టెక్నాలజీ రావడంతో పలు సర్వీసులు మరింత సులభతరం అయ్యాయి. వివిధ రకాల బిల్లులు ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. ఒకప్పుడు సంబంధిత..

Post Office: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే ఈ బిల్లులు చెల్లించవచ్చు
Subhash Goud
| Edited By: |

Updated on: Dec 12, 2021 | 7:03 AM

Share

Post Office: ప్రస్తుతం డిజిటల్‌ టెక్నాలజీ రావడంతో పలు సర్వీసులు మరింత సులభతరం అయ్యాయి. వివిధ రకాల బిల్లులు ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. ఒకప్పుడు సంబంధిత కార్యాలయానికి వెళ్లి క్యూలో ఉండి బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండేది. కానీ టెక్నాలజీ పుణ్యమా.. అని ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఆ పనులన్ని చేసేస్తున్నాము. ఇక తాజాగా ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు ఇంటి నుంచే వివిధ రకాల బిల్లులను చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పోస్టు పేమెంట్‌ బ్యాంకు (IPPB) వెల్లడించింది. ఇందుకు గానూ నేషనల్‌ పేమెం్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌, ఇండియాబిల్‌పేతో ఒప్పందం కదుర్చుకున్నట్లు పోస్టు పేమెంట్‌ బ్యాంకు తెలిపింది.

ఏయే బిల్లులు చెల్లించవచ్చు..

ఇందులో భాగంగా వివిధ రకాల బిల్లులను చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ బిల్‌ పే ప్లాట్‌ఫామ్‌ ద్వారా వివిధ యుటిలిటీ బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో ఇతర సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ సదుపాయం కస్టమర్లు తమ ఇంటి నుంచే మొబైల్‌ పోస్ట్‌పేయిడ్‌, డీ2హెచ్‌, స్కూల్‌ ఫీజులు వంటివి చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇవి ఇంటి వద్దనే కాకుండా పోస్టాఫీసుకు వెళ్లిన ఈ పనులను పూర్తి చేసుకోవచ్చు. మొబైల్‌ పోస్ట్‌పేయిడ్‌, ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌లు, కేబుల్‌ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజులు,ఎల్‌ఐటీ ఫాస్ట్‌ ట్యాగ్‌

ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి..

ఈ పోస్టు పేమెంట్‌ ద్వారా నగదు రూపంలో రికరింగ్‌ బిల్లులను చెల్లించవచ్చు. ఇక వీలైనంతగా ఎక్కువ వివరాలతో చరిత్రను అప్‌డేట్‌ చేస్తారు. అంతేకాకుండా వివిధ లావాదేవీలకు సంబంధిచి తేదీలను గుర్తు చేసే విధంగా అలర్ట్స్‌, రమైండర్‌లను సేట్‌ చేసుకోవచ్చు. అలాగే యూజర్‌ అనుభవాన్ని అప్‌డేట్‌ చేస్తారు. వివిధ రకాల బిల్లుల చెల్లింపుల విషయంలో ఆన్‌లైన్ ఫిర్యాదు, ట్రాక్‌ చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్స్‌, రిమైండర్లను సైతం ఎనేబుల్‌ చేసుకునే సదుపాయం ఉంది.

ఇవి కూడా చదవండి:

PF Withdrawal: మీ పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలా..? ఎన్ని రోజులు పడుతుంది..? పూర్తి వివరాలు..!

Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏయే దేశాల్లో చెల్లుబాటు అవుతుంది..?

తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.