Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. జూలై 18న సెన్సెక్స్‌ 760 పాయింట్ల వద్ద లేదా 1.41 శాతం పెరిగి 54,521 దగ్గర లాభంతో ముగిసింది. ఇక నిప్టీ 229 పాయింట్లు లేదా 1.43 శాతంతో పెరిగి..

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
Stock Market
Follow us

|

Updated on: Jul 18, 2022 | 4:25 PM

Stock Market: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. జూలై 18న సెన్సెక్స్‌ 760 పాయింట్ల వద్ద లేదా 1.41 శాతం పెరిగి 54,521 దగ్గర లాభంతో ముగిసింది. ఇక నిప్టీ 229 పాయింట్లు లేదా 1.43 శాతంతో పెరిగి 16,278 వద్ద ముగిసింది. దాదాపు 2296 షేర్లు పురోగమించాయి. వరుసగా రెండో రోజు కూడా సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే భారీ లాభాలు ఆర్జించిన సూచీలు చివరకు వరకూ అదే జోరును కొనసాగాయి. అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో ముగిశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా టాప్ నిఫ్టీ గెయినర్‌లలో ఉండగా, నష్టపోయిన వాటిలో బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎం అండ్ ఎం మరియు మారుతీ సుజుకీ ఉన్నాయి.

ఏయే కంపెనీల షేర్లు పడిపోయాయి? సెన్సెక్స్‌లోని టాప్-30 స్టాక్స్‌లో 8 స్టాక్‌లు అమ్ముడయ్యాయి. ఈ షేర్లన్నీ రెడ్ మార్క్‌లో ముగిశాయి. ఈరోజు డాక్టర్ రెడ్డీస్ షేర్లు అత్యధిక పతనాన్ని నమోదు చేశాయి. ఇది కాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, మారుతీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, ఎన్‌టిపిసి షేర్లు అమ్ముడయ్యాయి.

ఇక ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు ఈరోజు 4 శాతానికి పైగా పెరిగాయి. నేటి టాప్ గెయినర్ స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇది కాకుండా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా కెమికల్, కోటక్ బ్యాంక్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టిసిఎస్, టాటా స్టీల్, ఎల్‌టి, ఎస్‌బిఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్, టాటిన్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ , పవర్ గ్రిడ్ మరియు సన్ ఫార్మా కు చెందిన OTC స్టాక్స్ కూడా బాగా ముగిశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు