AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motovolt M7 EV Scooter: ఆ ఈవీ స్కూటర్‌ బుకింగ్స్ షురూ.. ఫీచర్స్ విషయంలో తగ్గేదేలే..!

ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రముఖ కంపెనీ మోటోవోల్ట్ తన ఈవీ స్కూటర్ల వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ మోటోవోల్ట్ ఎం7 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవల లాంచ్ చేసిన సంగతి విధితమే. తాజాగా ఆ స్కూటర్‌ను కేవలం రూ.15000 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోటోవోల్ట్ ఎం-7 ఈవీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Motovolt M7 EV Scooter: ఆ ఈవీ స్కూటర్‌ బుకింగ్స్ షురూ.. ఫీచర్స్ విషయంలో తగ్గేదేలే..!
Motovolt M7
Nikhil
|

Updated on: Apr 11, 2025 | 3:45 PM

Share

మోటోవోల్ట్ కంపెనీ భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎం7 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.23 లక్షలుగా నిర్ణయించింది. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో పాటు బెస్ట్ మైలేజ్ స్కూటర్ కావాలంటే మోటోవోల్ట్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. మోటోవోల్ట్ ఎం7 పనితీరు విషయానికి వస్తే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో ఈ స్కూటర్ ఆకట్టుకుంటుంది. అతి పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రావడం వల్ల ఒకసారి ఛార్జ్‌ చేస్తే 166 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. రోజువారీ పనులతో పాటు దూర ప్రయాణాల సమయంలో స్కూటర్‌ను సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. 

మోటోవోల్ట్ ఎం7 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. కాబట్టి ఈ స్కూటర్‌ను చాలా త్వరగా ఛార్జ్ చేయవచ్చు. మోటోవోల్ట్ ఎం7 లో అనేక స్మార్ట్, అధునాతన ఫీచర్లు ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్‌తో నావిగేషన్ సపోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి లక్షణాలతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫీచర్ల కారణంగా రైడింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మోటోవోల్ట్ ఎం7 ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు ఆకట్టుకుంటాయి. ఈ స్కూటర్ పర్యావరణానికి కూడా గొప్ప ఎంపికగా ఉంటుంది. మోటోవోల్ట్ ఎం7 డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్ డిజైన్ ఏరోడైనమిక్‌గా ఉండటమే కాకుండా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. 

మోటోవోల్ట్ ఎం7 కి సూపర్ ఫైనాన్స్ ప్లాన్ అందుబాటులో ఉంది. కేవలం రూ.15,000 మాత్రమే డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ఆ తర్వాత మీకు బ్యాంకు నుంచి 9.7% వడ్డీ రేటుతో రుణం అందిస్తారు.. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు రాబోయే 3 సంవత్సరాలు అంటే 36 నెలలు ప్రతి నెలా రూ.4,403 నెలవారీ ఈఎంఐ చెల్లించాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు