AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం.. సింగిల్ షాట్‎లో అప్పులు మొత్తం క్లియర్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులను తీసుకొస్తుంది. ఇంకా కొన్ని గ్రహ స్థితులు వ్యక్తిగత జీవితంపైన కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్య గ్రహాలు మారబోతున్నాయి. ఆ సమయంలో అరుదైన యోగం జూన్ 24న ఏర్పడనుంది. ఈ యోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ శుభయోగం రెండు రాశులవారికి కలిసి రానుంది.ఆ రాశులేంటో చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 12, 2026 | 7:02 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులను తీసుకొస్తుంది. ఇంకా కొన్ని గ్రహ స్థితులు వ్యక్తిగత జీవితంపైన కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్య గ్రహాలు మారబోతున్నాయి. ఆ సమయంలో అరుదైన యోగం జూన్ 24న ఏర్పడనుంది. ఈ యోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ శుభయోగం రెండు రాశులవారికి కలిసి రానుంది.ఆ రాశులేంటో చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులను తీసుకొస్తుంది. ఇంకా కొన్ని గ్రహ స్థితులు వ్యక్తిగత జీవితంపైన కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్య గ్రహాలు మారబోతున్నాయి. ఆ సమయంలో అరుదైన యోగం జూన్ 24న ఏర్పడనుంది. ఈ యోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ శుభయోగం రెండు రాశులవారికి కలిసి రానుంది.ఆ రాశులేంటో చూద్దాం..

2 / 5

మిథున రాశి:  ఈ యోగం వల్ల ఈ రాశి వారికి విపరీతంగా కలిసి రానుంది. ఎంతో శుభ్రప్రదంగా ఉండనుంది. ఆకస్మిక డబ్బుతో ఇల్లు, కారు బుక్ చేస్తారు. అప్పులు మొత్తం క్లియర్ చేస్తారు. దీని వలన ఇంట్లో వాళ్ళు సంతోష పడతారు. ఇప్పటి నుంచి లెక్కలు మొత్తం మారిపోతాయి. అలాగే. కొన్ని పనుల్లో జాక్ పాట్ కొట్టడం పక్కా. మీరు ఏ పని చేసినా అదృష్టం మీతో పాటు నడుచుకుంటూ వస్తుంది.

3 / 5
ధనుస్సు రాశి:  ఈ యోగం వల్ల వీరి బాధలు మొత్తం పోనున్నాయి. ఇంకా వివాహం కానీ వాళ్ళకి కూడా పెళ్లి జరుగుతుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంకా ఆర్థికంగా డబ్బు సంపాదించడమే కాకుండా లాభపడతారు. మీరు చేసే పనుల్లో కూడా చిక్కులు మొత్తం తొలగిపోతాయి. త్వరలో మీ ఇంట్లో కొత్త శుభకార్యాలు జరుగుతాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది

రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!

దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం

ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!

వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్

ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు

కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..

కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం

శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్