AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా.. ఈ కిచెన్ టిప్స్ మీకోసమే

ఇంట్లో కుకింగ్ చేయడం ఒక ఎత్తైతే.. ఇంకా చిన్న సమస్యలను చూసుకోవడం మరో ఎత్తు. కొన్ని సమయాల్లో కూరలో నూనె ఎక్కువైనా, రోజూ పెరుగు పుల్లగైనా లబో దిబో అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీ వంటని ఇంకా ఈజీగా, పర్ఫెక్ట్‌గా మార్చే ఈ కిచెన్ చిట్కాలు మీ కోసమే ఇక ఆలస్యం చేయకుండా ఓ లుక్కేయండి.

Prasanna Yadla
|

Updated on: Jun 12, 2026 | 7:35 AM

Share

1 / 5
వంటింటి చిట్కాలు : రోజూ కూరలు చేసేటప్పుడు  ఒక్కోసారి నూనె దీనిలో ఎక్కువ పడుతుంది అయితే ఆ సమయంలో గరిటెతో తీస్తే గ్రేవీ కూడా వస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే పాన్ ను కొద్దిగా వంకరగా పెడితే నూనె పైకి వచ్చేస్తుంది. దానిలో ఇంకా బ్రెడ్ స్లైసు ముంచితే ఈ నూనెని త్వరగా  పీల్చుకుంటుంది.

2 / 5
వంటింటి చిట్కాలు  2 : మీరు టొమాటోలని కట్ చేసేటప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు వెచ్చని నీళ్లలో ఉంచితే దాని మీద ఉన్న తొక్క వెంటనే వస్తుంది. ఇంకా రోజూ పెరుగు పుల్లగా అయితే.. దానిలో  కొద్దిగా నీళ్లు కలపాలి. ఇలా కలిపిన తరవాత 
 ఆ నీళ్ల మొత్తాన్ని వంపేస్తే పులుపు కూడా తగ్గిపోతోంది తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది.

వంటింటి చిట్కాలు 2 : మీరు టొమాటోలని కట్ చేసేటప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు వెచ్చని నీళ్లలో ఉంచితే దాని మీద ఉన్న తొక్క వెంటనే వస్తుంది. ఇంకా రోజూ పెరుగు పుల్లగా అయితే.. దానిలో కొద్దిగా నీళ్లు కలపాలి. ఇలా కలిపిన తరవాత ఆ నీళ్ల మొత్తాన్ని వంపేస్తే పులుపు కూడా తగ్గిపోతోంది తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది.

3 / 5
వంటింటి చిట్కాలు 1 : వంకాయలు రంగు మారకుండా ఉండాలంటే వెంటనే ఉప్పు వేయకండి వీటిని కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు నీళ్లలో కొద్దిగా  వేడి పాలు పోసి  వంకాయ ముక్కలు వేయాలి. ఇలా చేస్తే రంగు మారవు కూర కూడా మంచి రుచి వస్తుంది. ఈ టిప్ మీ ఇంట్లో కూడా పాటించండి.

4 / 5
మీరు కోడి గుడ్లు పొట్టుతో మైక్రోవేవ్‌లో మళ్ళీ మళ్ళి అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే ఆ రేడియేషన్ వల్ల ఎగ్ మొత్తం పగిలిపోయి మైక్రోవేవ్ లో చిట్లుతుంది. అలాగే వీటిని మీరు ఫ్రిజ్‌లో నిల్వ చేసి  ఈ  ఎగ్స్ ను ఉడక పెట్టేటప్పుడు.. రూమ్ టెంపరేచర్‌లో ఉంచి, ఆ ఆ తర్వాత మాత్రమే ఉడకబెట్టాలి. లేదంటే బ్రేక్ అవుతుంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!