మరింత చౌకగా.. స్మార్ట్‌ఫోన్‌ ధరతోనే తులం బంగారం కొనొచ్చు.. భారీ పతనం

June 11, 2026

Subhash

దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా తలకిందులవుతున్నాయి.

దేశంలో బంగారం, వెండి ధరలు

ప్రస్తుతం ఐఫోన్‌ 17 ప్రో మోడల్‌ ధరతోనే తులం బంగారం కొనుగోలు చేయవచ్చు. అలాగే వెండి ధర కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి.

బంగారం

జూన్‌ 11న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,640 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,33,500 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

జూన్‌ 11న

హైదరాబాద్‌, విజయాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,640 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,33,500 రూపాయల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

బంగారం ధర కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 10 వేల రూపాయల వరకు దిగి రావడం గమనార్హం. ఇది కొనుగోలుదారులకు ఎంతో ఊరటనిచ్చే అంశమని చెప్పాలి.

బంగారం ధర

ఇక వెండి విషయానికొస్తే ఇది కేవలం వారం రోజుల్లోనే కిలో గ్రాముపై ఏకంగా 30 వేల రూపాయల వరకు గమనార్హం. ధరలు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

వెండి విషయానికొస్తే

ప్రస్తుతం కిలో వెండి ధర 1,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. గతంలో ఏకంగా 4 లక్షల రూపాయల వరకు చేరువలో వెళ్లడగా, ఇప్పుడు భారీ స్థాయిలో తగ్గుతోంది.

కిలో వెండి

గత మూడు నెలల్లో వెండి ధరను పరిశీలిస్తే భారీ స్థాయిలో దిగి వచ్చింది. కిలో గ్రాముపై ఏకంగా రూ.50 వేల వరకు దిగి వచ్చింది. అదే బంగారం అయితే  రూ.17 వేలపైగా తగ్గుముఖం పట్టింది.

మూడు నెలల్లో